Thursday, 5 November 2026

April 2013

సీమాంధ్ర

రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయబేధాలు స్వల్పమైనవే

వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌ శ్రీకాకుళం: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు స్వల్పమైన వేనని వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌ ముకుందశర్మ తెలిపారు. ట్రైబ్యునల్‌ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో…

జిల్లా వార్తలు

దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే

దంతాలపల్లి, జనంసాక్షి: నర్సింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో సోమవారం కురిసిన వర్షం, ఈదురు గాలులతో దెబ్బతిన్న మామిడితోటలను మంగళవారం డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాలను తెలుసుకున్నారు. రైతులకు నష్టపరిహారం అందించి…

తెలంగాణ

సూట్‌కేసులో ఉన్న మృతదేహాం

హైదరాబాద్‌: నగర శివార్‌లలోని నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోకాపేటలో సూట్‌కేసులో ఉంచిన ఓ మృతదేహం కలకలం రేపింది. ఎక్కడో హత్య చేసి మృత దేహాన్ని సూట్‌కేసులో ఉంచి ఉక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర ఆధారాల…

తెలంగాణ

మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సౌర విద్యుత్‌ కొనుకోలు ధర, బిడ్ల ఖరారుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు 1000 మెగావాట్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కి రానుంది.

జాతీయం

2 గంటలకు వాయిదా వేసిన రాజ్యసభ

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 2…

జాతీయం

ఎల్లుండికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ : 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒక సారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభకాగానే ప్రధాన పత్రిపక్షం భాజపాతోపాటు విపక్ష సభ్యులు నిరసన చేపట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో…

జాతీయం

సోనియాతో సమావేశం కానున్న ప్రధాని

న్యూఢిల్లీ : 2జీ , బొగ్గుకుంభకోణం అంశాలపై పార్లమెంట్‌లో విపక్షాల దాడి నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు.

జాతీయం

ప్రధాని రాజీనామా చేయాలన్న భాజపా

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఈ ఉదయం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. 2జీ వ్యవహారంలోకి మాజీ ప్రధాని వాజ్‌ పేయిని లాగడంపై నేతలు మండిపడ్డారు. ప్రధాని రాజీనామా…

ఆదిలాబాద్

లైనుమెన్‌పై కేసును నిరసిస్తూ ధర్నాకు దిగిన ఉద్యోగులు

బెల్లంపల్లి, జనంసాక్షి: మండలంలోని పెర్కపల్లి గ్రామంలో విద్యుత్‌షాక్‌తో ఆవు మృతిచెందిన ఘటనలో సహయ లైన్‌మెన్‌ రాజేంద్రపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘం నాయకులు ధర్నా నిర్వహించి రాజేంద్రపై కేసును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ…

తెలంగాణ

కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై విచారణ చేపట్టనున్న లోకాయుక్త

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, అధికారులు లోకాయుక్త ముందు హాజరయ్యారు. కన్నెధార గ్రానైట్‌ గనులపై సర్వే చేయాలని కలెక్టర్‌ను…