Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

నేడు లోకాయుక్త విచారణ చేపట్టనున్నంది

హైదరాబాద్‌: మంత్రి ధర్నాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై నేడు లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ లోకాయుక్త ముందు హాజరు కానున్నారు.

జాతీయం

బాంబు పేలుడుకు సంబంధించిన ముగ్గురు అరెస్టు

బెంగళూరు : నగరంలోని భాజపా కార్యాలయం సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుకు సంభందించి ముగ్గురు అనుమానితులను పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. వీరిలో పీర్‌ మోహిద్దీన్‌, బషీర్‌ అనే నిందితులను నిన్ను రాత్రి అరెస్టు చేయగా ఈ ఉదయం…

తెలంగాణ

నేటి నుంచి ఐసెట్‌ హాల్‌టికెట్ల జారీ

నయీంనగర్‌(వరంగల్‌), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17న తేదీన జరిగే ఐసెట్‌ 2013 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 23 మధ్యాహ్నం 2గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.…

సీమాంధ్ర

7 ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గుండక్లమ్మ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 7 ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

Featured News

రాజీనామా చేయనన్న ఢిల్లీ కమిషనర్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22( జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజీనామా వార్తలను  ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ సోమవారం ఖండించారు. తన రాజీనామాతో సమాజం మారుతుందని భావిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. తాను…

Featured News

వానలు శుభానికే సూచకం

ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్‌ : సీఎం కిరణ్‌ మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): 2004 ముందు రైతులకు రుణాలు రావాలంటే గగనంగా ఉండేదని, సోనియా గాందీ, మన్మోహన్‌సింగ్‌ పుణ్యం వల్లే ఆనాడు 65వేల కోట్లు…

Featured News

‘సంసద్‌’కు సంఘీభావం పలకండి

జాతీయ నేతలతో కోదండరామ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటి చెప్పేందుకు ఈనెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తలపెట్టిన సంసద్‌ యాత్రకు సంఘీభావం తెలపాలని టీ జేఏసీ…

Featured News

బొత్సా.. పిస్సపిస్సగా వాగొద్దు

వనరుల దోపిడీకి వ్యతిరేకంగా మేలో మహోద్యమం బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపించాలి : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : బొత్సా.. తెలంగాణపై పిస్సపిస్సగా మాట్లాడొద్దని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు హెచ్చరించారు. బయ్యారంలోని ఇనుప…

Featured News

బయ్యారం అట్టిదే… బొత్సా పరాచకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం అట్టిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ పరాచికాలాడారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని సహజ వనరులను చులకన చేసి మాట్లాడారు.…

Cover Story

తొలిరోజే తెలం’గానం’

తాడో పేడో దిశగా టీ ఎంపీలు లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ ‘కోల్‌’గేట్‌, అత్యాచారాలపై విపక్షాల నిరసన న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : పార్లమెంట్‌ బడ్జెట్‌ మలి విడత సమావేశాల తొలిరోజే తెలంగానం హోరెత్తింది. టీ కాంగ్రెస్‌ ఎంపీలు…