Thursday, 5 November 2026

April 2013

జాతీయం

బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన స్పీకర్‌ మీరాకుమార్‌

న్యూఢిల్లీ: ఐదేళ్ల బాలికపై ఢిల్లీలో జరిగిన అత్యాచారం ఘటనను పార్లమెంట్‌ ఉభయసభలు ఖండించాయి. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ ఘటనపై స్పందించారు. సమాజం, ప్రజల్లో మార్పు వస్తేనే ఇలాంటివి పునరావృతం కావని…

జాతీయం

బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపిన లోక్‌సభ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సభ సంతాపం తెలిపింది.

జిల్లా వార్తలు

డీసీఎం వ్యానును ఢీకొన్న ద్విచక్రవాహనం

మెదక్‌, జనంసాక్షి: నర్సాపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద తెల్లవారుజామున డీసీఎం వ్యానును ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు మృతి చెందగా… ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆర్‌డబ్య్లూఎస్‌ ఎఈ మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెబ్బేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కాలిక్‌ మృతి చెందారు. ఏఈ ప్రయాణిస్తున్న వాహన్నాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు…

జాతీయం

నేటి నుంచి కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ

న్యూఢిల్లీ: కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. కర్ణాటక ప్రభుత్వం తన వాదనలు న్యాయస్థానం ముందు వినిపించనుంది.

జాతీయం

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అన్న సీఎం

రాజమండ్రి : అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టంపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామి ఇచ్చారు. త్వరలో నీలం…

తెలంగాణ

కేసీఆర్‌పై మండిపడ్డా ఎర్రబెల్లి

వరంగల్‌: తెరాస అధినేత కేసీఆర్‌పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బయ్యారం, ఓబుళాపురం, పోలవరం విషయంలో తెరాస అధినేత కేసీఆర్‌కు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపణలు చేశారు. తెరాస వసూళ్లపై ఆధారాలు ఉన్నాయని.. కేసీఆర్‌…

జాతీయం

బయ్యారం గనులపై సావధాన తీర్మానం ఇచ్చిన తెదేపా

న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో బయ్యారం గనులపై ఆందోళన చేపట్టడానికి తెదేపా సిద్ధమవుతోంది. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని తెదేపా నేతలు స్పీకర్‌కు సావధాన తీర్మానం ఇచ్చారు.

జిల్లా వార్తలు

ప్రారంభమైన ఆర్మీ నియామక ర్యాలి

మహబూబ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఆర్మీ నియామక ర్యాలీ మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక జడ్పీ మినీ మైదానంలో జరుగుతున్న ఈ ర్యాలీకి తెలంగాణలోని పది జిల్లాల నుంచి వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. నియామక ప్రక్రియలో…

జాతీయం

కేంద్ర ప్రభుత్వాన్ని నలదీస్తామన్న భాజపా నోటీసు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బొగ్గు కుంభకోణం అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి బొగ్గు కుంభకోణంపై చర్చ చేపట్టాలని కుంభకోణంపై చర్చ చేపట్టాలని నోటీసు…