Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

ఉదయం 9గంటలకు ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 9గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను గ్రేడ్లతోపాటు మార్కులను అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.

సాహిత్యం

అత్తపై కత్తితో అల్లుడి దాడి

ప్రకాశం: ముండ్లమూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్తను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు.

Featured News

బ్రిజిల్‌లో పడవ ప్రమాదం

12 మంది మృతి, 15 మంది గల్లంతు రియో డి జానేరియో, (జనంసాక్షి) : బ్రిజిల్‌లోని అమెజాన్‌లో గల అరిరి నదిలో శనివారం పడవ ముగిని 12 మంది మృతిచెందగా, 15 మంది గల్లంతయ్యారు. కల్నల్‌ ఆల్బెర్టో మోరిరా…

Featured News

అకాల వర్షం.. భారీనష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : అకాల వర్షం రైతన్నలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం గాలివాన, వడగల్లు పడటంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం భారీనష్టాన్నే తెచ్చిపెట్టాయి. శనివారం తెల్లవారగానే…

Featured News

‘పద్మ’ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులను అందజేశారు.  శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌, పద్మభూ షణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు ఇచ్చి సత్కరిం చారు. అవార్డులు అందుకున్న…

Featured News

ముషారఫ్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ

ఇల్లే సబ్‌ జైల్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ఉగ్రవాద నిరోధక కోర్టు శనివారం మే 4 వరకు కస్టడీ విధించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 60 మంది న్యాయ మూర్తులను ఏకపక్షంగా…

Featured News

చైనాలో భూకంపం

150 మందికి పైగా మృతి, వేలాది మందికి గాయాలు బీజింగ్‌, (జనంసాక్షి) : చైనాలోని సిచూన్‌ రావెన్స్‌ శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి కకావికలమైంది. తీవ్ర భూకంపం దాటికి 150 మందికిపైగా మరణించగా దాదాపు 2,200 మందికి…

Cover Story

తల్లఢిల్లీ

చిన్నారిపై అఘాయిత్యానికి నిరసనగా హోరెత్తిన ఆందోళనలు కోలుకుంటున బాలిక నిందితుడి అరెస్టు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : చిన్నారిపై కీచకపర్వానికి వ్యతిరే కంగా ఢిల్లీ ఏకమైంది. శనివారం దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో ¬రెత్తింది. ఈ దుర్ఘటనను…

హైదరాబాద్

రమాదేవి మృతిపై సోనియా సంతాపం

హైదరాబాద్‌ : కర్ణాటక మాజీ గవర్నర్‌ వీఎస్‌ రమాదేవి మృతి దేశానికి తీరని లోటని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రమాదేవి కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ది…