Monday, 2 November 2026

April 2013

Featured News

తెలంగాణ నడిగడ్డపై తొడకొట్టిన కిరణ్‌

బయ్యారం ఉక్కు తరలించి తీరుతాం ఏం చేస్తావో చేస్కో కేసీఆర్‌కు సీఎం హెచ్చరిక నోరు మెదపని తెలంగాణ మంత్రులు సంగారెడ్డి, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ నడిగడ్డపై ముఖ్యమంత్రి తొడకొట్టాడు. బయ్యారం ఉక్కు తరలించి తీరుతాం ఏం…

Featured News

విషమంగానే సరబ్‌జిత్‌ ఆరోగ్యం

మెరుగైన చికిత్సకు విదేశాలకు పంపం : పాక్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు లా¬ర్‌, (జనంసాక్షి) : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తారని…

Featured News

సిరియాలో సివిల్‌వార్‌

ప్రధాని కాన్వాయ్‌పై బాంబుదాడి త్రుటిలో తప్పించుకున్న హల్కీ బీరుట్‌, (జనంసాక్షి) : సిరియా ప్రధాని వేల్‌ అల్‌ హల్కీ లక్ష్యంగా సోమవారం ఉదయం బాంబు పేల్చారు. ఆయన పేలుడు నుంచి త్రుటిలో తప్పిం చుకున్నట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. డమాస్కస్‌లోని…

Featured News

తెలంగాణ కోసం టీఎంపీల సత్యాగ్రహం

బాపూజీ సాక్షిగా 48 గంటల దీక్ష లోక్‌సభలో ప్రస్తావిస్తాం : సుష్మ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనను ఉద్ధృతం చేశారు. తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని…

Featured News

కర్ణాటకను భాజపా అథోగతి పాల్జేసింది

అభివృద్ధి కుంటుపడింది : ప్రధాని మన్మోహన్‌ హుబ్లీ, (జనంసాక్షి) : కర్ణాటకను భారతీయ జనతా పార్టీ అధోగతి పాల్జేసిందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నా రు. మే 5న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని సోమవారం హుబ్లీలో…

Cover Story

సంసద్‌ సక్సెస్‌

జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన జంతర్‌మంతర్‌ ఇదే ఆఖరి అవకాశం : కోదండరామ్‌ వంద రోజుల్లో తెలంగాణ ఇస్తాం : జవదేకర్‌ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం : సురవరం పలు జాతీయ పార్టీల మద్దతు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29…

జిల్లా వార్తలు

లీగల్‌ నోటీసులు అందలేదు : మంత్రి ఆనం

నెల్లూరు: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన లీగల్‌ నోటీసులు తనకు ఇంకా అందలేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. లీగల్‌ నోటీసులు అందిన తర్వాత సమాధానం చెప్తామన్నారు. జగన్‌ను ఉరి తీయాలని ఆనం వ్యాఖ్యానించిన…

జిల్లా వార్తలు

ఈ చలాస్‌ ప్రారంభించిన డీజీపీ

హైదరాబాద్‌: డీజీపీ దినేశ్‌ రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లో ఈ చలాస్‌ విధానాన్ని ప్రారంభించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ను అరికట్టడంలో హైదరాబాద్‌ పోలీసులు సఫలమయ్యారని డీజీపీ పేర్కోన్నారు.

జిల్లా వార్తలు

అగ్ని ప్రమదంలో 15 గడ్డి వాములు దగ్దం

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరకంపాడు గ్రామ శివారులో రైతులు పశుగ్రాసం కోసం ఏర్పాటు చేసుకున్న 15 గడ్డి వాములు సోమవారం మధ్యాహ్నం అగ్నికి అహుతయ్యాయి. వీటి విలువ సుమారు 3లక్షలు ఉంటుందని రైతులు చెప్తున్నారు. సమాచారం…