Monday, 2 November 2026

April 2013

తెలంగాణ

గుప్తనిధుల కోసం నరబలి యత్నం

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలంలోని కబ్జి గ్రామంలో గుప్త నిధుల కోసం దుండగులు నరబలి యత్నించారు. అయితే గ్రామస్థులు దీన్ని అడ్డుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని…

జాతీయం

100 లీటర్ల నాటు సారాను పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్‌ చెరువు సమీపంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 100 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. 2 వేల లీటర్ల బెల్లంవూటను ధ్వంసం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

సీమాంధ్ర

తండ్రిని చంపిన కొడుకు

అనంతపురం: కుటుంబకలహాల నేపధ్యంలో తండ్రిని కొడుకు దారుణంగా చంపిన ఘటన తాడిపత్రి మండలంలో చోటుచేసుకుంది. రెడ్డివారిపాలెంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అతని కొడుకు నిన్న రాత్రి గొంతుకోసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికల సీఎం ప్రచారం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళ, బుధవారాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లో జరిగే కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

జాతీయం

అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి మృతి

నాగ్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందింది. నాగ్‌పూర్‌లోని ఐసీయూలో ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడి చిన్నారి నిన్న సాయంత్రం చనిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఘన్‌సోర్‌ పట్టణానికి చెందిన బాలికను ఏప్రిల్‌ 17న…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు

తిరుమల: మంత్రులు శైలజానాధ్‌, పార్థసారధి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అలయానికి చేరుకున్న మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అలయ అర్చకులు వేదాశీర్వచనాలు పలికి…

Sports

మే 4న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

ముంబై ,ఏప్రిల్‌ 29  (జనంసాక్షి) : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత తుది జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. దీని కోసం బీసిసిఐ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌పాటిల్‌ సారథ్యంలోని ఐదుగురి…

Sports

రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ గెలుపు

జింబాబ్వేతో సిరీస్‌ సమం హరారే, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి): జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ విక్టరీ కొట్టింది. 143 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారీ లక్ష్య…

Sports

రాణించిన రాజస్థాన్‌

జైపూర్‌ ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : జైపూర్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు ఆరు వికెట్లు…

Sports

రో’హిట్‌’

చెలరేగిన శర్మ 39 బంతుల్లో 79 పరుగులు పోరాడి ఓడిన పంజాబ్‌ నాల్గో స్థానంలో ముంబయి జట్టు ముంబయి ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : ముంబయిలో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్‌…