Tuesday, 3 November 2026

April 2013

జిల్లా వార్తలు

అప్పు తీర్చలేదని విద్యార్థి కిడ్నాప్‌?

హైదరాబాద్‌: కాకినాడలో ఇంటర్‌ విద్యార్థి బ్యోతుల రామును వడ్డీ వ్యాపారులు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. రాము తల్లిదండ్రులు తీసుకున్న అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారులు రామును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. రాము కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు.

జిల్లా వార్తలు

ఎరువులు సకాలంలో అందించేందుకు చర్మలు

-మార్క్‌ఫెడ్‌ చైర్యన్‌ కంచి రామారావు హైదరాబాద్‌ రాష్ట్రంలో ఈ ఏడాది రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య కంచి రామారావు వెెల్లడించారు. గత…

జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లాలో అధికారుల సస్పెన్షన్‌

నెల్లూరు: రావూరు ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ, గోనుపల్లి పంచాయితీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పర్యటన సందర్బంగా అధికారులు ప్రదర్శించిన బాధ్యతారాహిత్యమే ఈ సస్పెన్షన్‌కు కారణమని అధికారులు పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

సంగారెడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి

సంగారెడ్డి: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సంగారెడ్డిలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి ప్రయాణించిన ప్రత్యేక హెలికాప్టర్‌ కంది పరిధిలోని ఐఐటి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద…

తెలంగాణ

గ్రూప్‌-1 ఫలితాలపై హైకోర్టుకు ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రూప్‌-1 ఫలితాలపై స్టే ఎత్తివేయాలంటూ ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఫలితాల వివాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను సమర్పించాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

జాతీయం

తొమ్మిదేళ్ల బాలుడి ఫెరారీ డ్రైవింగ్‌

తండ్రిపై పోలీసుల కేసు కేరళ: తొమ్మిదేళ్ల కుమారుడి పుట్టినరోజు కానుకగా ఫెరారీ కారు తాళాలిచ్చారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయి తమ్ముడ్ని కూర్చోబెట్టుకుని మరీ ఉత్సాహంగా కారు నడిపేశాడు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టుకుని మురిసిపోయింది తల్లి ,…

జాతీయం

రేపు పార్లమెంట్‌లో ఆర్థికబిల్లు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతుంది. రేపు కీలకమైన ఆర్థిక బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి.

తెలంగాణ

చివరి త్రైమాసికం సర్‌ఛార్జి ప్రతిపాదన

యూనిట్‌కు రూపాయి హైదరాబాద్‌: 2012-13 చివరి త్రైమాసిక సర్‌ఛార్జి ప్రతిపాదనలను డిస్కంలు ఈరోజు ఈఆర్‌సీకి సమర్పించాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాడిన విద్యుత్‌కు రూ.1137 కోట్లు సర్‌ఛార్జిలను డిస్కంలు ప్రతిపాదించాయి. తొలి మూడు నెలల్లో వాడిన విద్యుత్‌కు…

తెలంగాణ

హైకోర్టులో జానాకు ఊరట

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి జానారెడ్డికి హైకోర్టు ఊరట లభించింది. జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు  కొట్టివేసింది. కేసుకు విచారణకు అర్హత లేతని కోర్టు అభిప్రాయపడింది.

జాతీయం

టాన్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌: జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాళ్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌కి టాన్‌ గెలుచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ 4 గంటలకు…