Friday, 6 November 2026

April 2013

సీమాంధ్ర

భర్త హత్య కేసులో భార్య అరెస్టు

చిత్తూరు: అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించిన భార్యను చిత్తూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మరో నలుగురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాటు తుపాకీతోపాటు ఓ…

జాతీయం

కేంద్ర సాయం కోరనున్న తమిళనాడు

చెన్నై : తమిళనాడులో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రూ. 19,665 కోట్లను సాయంగా ఇవ్వాలని కేంద్రాన్ని తమిళనాడు సర్కార్‌ కోరనుంది. తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ కరవు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని…

అంతర్జాతీయం

ప్రధానితో చర్చించే నిర్ణయాలు తీసుకున్నాం: రాజా

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించే అన్నీ  నిర్ణయాలు తీసుకున్నట్టు మాజీ టెలికాం మంత్రి రాజా స్పష్టంచేశారు. 2జి కుంభకోణంపై జేపీసీ విడుదల చేసిన ముసాయిదా నివేదికలో రాజాపైనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజా స్పందిస్తూ తాను…

జాతీయం

జేపీసీ నివేదిక పూర్తికాలేదు: సిబాల్‌

న్యూఢీల్లీ: 2జి కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక ఇంకా పూర్తిలేదని కేంద్రమంత్రి కపిల్‌సిబాల్‌ అన్నారు. ప్రస్తుతం వెలువడింది ముసాయిదా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దీనిని జేపీసీ ఆమోదించిన అనంతరమే పార్లమెంటులో ప్రవేశ పెడుతామన్నారు. పార్లమెంటులోనూ…

తెలంగాణ

రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు

సికింద్రాబాద్‌: తెదేపా పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ దేవీప్రసాద్‌ పాండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే మార్గాల నిర్మాణంతో జాప్యం, ప్రయాణికుల సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు,…

అంతర్జాతీయం

బోస్టన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి కాల్చివేత

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేశారు. అంతుకు ముందు ఇద్దరు వ్యక్తులు ‘మిట్‌’ క్యాంపన్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతాదళ సిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ…

జాతీయం

అత్యాచారానికి గురైన ఓ బాలిక

న్యూఢీల్లీ: దుండగుడి చేతిలో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఏప్రిల్‌ 14 తూర్పు ఢీల్లీలో ఓ బాలికను పక్కింటి వ్యక్తి నాలుగు…

తెలంగాణ

కళంకిత మంత్రులను వెనకేసుకురావడం తగదు: వీహెచ్‌

హైదరాబాద్‌: అంబర్‌పేటలో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టుబెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు సీఎం జోక్యం చోసుకోవాలని లేకపోతే మే 5న ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. కళంకిత మంత్రులను…

తెలంగాణ

పుస్తకావిష్కరణ అడ్డుకున్నవారిని అరెస్టు చేయండి

సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో విశాలాంధ్ర మహాసభ ఫిర్యాదు హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌ ప్రెన్‌క్లబ్‌లో పుస్తకావిష్కరణను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని విశాలాంధ్ర మహాసభ నిర్వాహకులు సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే తమపై దాడికి దిగిన వారిని గుర్తించి అరెస్టు…

తెలంగాణ

గోదావరి వంతెనపై స్తంభించిన ట్రాఫిక్‌

భద్రాచలం: శ్రీసీతారామ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచల క్షేత్రానికి తరలించ్చారు. దీంతో గోదావరి వంతెనపై ట్రాఫిక్‌ స్తంభించింది. మరోవైపు రామాలయంలో ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహకులు విఫలమయ్యారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటి సదుపాయం లేక…