Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

వేడుకగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమం

భద్రాచలం: భద్రాద్రి రాముని కల్యాణ భద్రాచల క్షేత్రంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తుల నీరాజనాల మధ్య అభిజిత్‌ లగ్నాన సీతారాములవారికి వేదపండితులు మాంగల్యధారణ చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించి…

జాతీయం

విశాఖ-షిర్డీ ప్రత్యేక రైల్లో దొంగల బీభత్సం

ఔరంగాబాద్‌: విశాఖ-షిర్డీ మధ్య నడిచే ప్రత్యేక రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌ వద్ద ఈరోజు ఉదయం రైలులో దోపిడికి పాల్పడ్డారు. ప్రయాణికులను మారణాయుధాలతో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు దోచుకు వెళ్లారు. ఈ ఘటనపై…

సీమాంధ్ర

గొలుసుకట్టు పేరిట మోసాలకు పాల్పడిన మహిళ అరెస్టు

గుంటూరు(నేరవిభాగం): గొలుసుకట్టు రూపంలో సుమారు రూ.50లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ‘హిమ్‌’ సంస్థ ఏజెంట్‌ పులివర్తి స్వరాజ్యలక్ష్మిని గుంటూరు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెనాలికి చెందిన ఈమె గత రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతోంది. ఈ క్రమంలో…

తెలంగాణ

అభిజిత్‌ లగ్నాన మాంగల్యధారణ

భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం భద్రాద్రిలో అంగరంగవైభవంగా జరుగుతోంది. వేలాది భక్తుల మధ్య అభిజిత్‌ లగ్నాన వేద పండితులు సీతారాములకు మాంగల్యధారణ చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

తెలంగాణ

పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

భద్రాచలం: జగదభిరాముని కల్యాణమహోత్సవం భద్రాద్రిలో ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీసీతారాములకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టువస్త్రాలు , తలంబ్రాలను సమర్పించారు. ఆయన వెంట మంత్రులు సి.రామచంద్రయ్య , పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులు ఈ…

తెలంగాణ

పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం

భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయం

ఛాతినొప్పి రావడంతో ఖైదీ మృతి

కాప్రా: హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీని ఆసుపత్రిని తరలిస్తుండగా మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్‌ కె.ఎల్‌, శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పరిగికి చెందిన మంగళ కిష్టయ్య (60) కొట్లాట కేసులో నిందితుడు ఇది వరకు పరిగి జైలులో…

తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన శ్రీరామనవమి వేడులు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడులు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాద్రి ఆయయంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా జరగుతున్న కల్యాణ వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. కరీంనగర్‌…

Cartoons

if 80% agry

ఇంకా నయం ఏకాభిప్రాయం లేదని భూములన్నీ ఏక పక్షంగా లాక్కుంటామనలేదు !

Featured News

అలీఘర్‌లో ఘోరం ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

బంధువుల ఆందోళన పోలీసుల లాఠీచార్జి, ఉద్రిక్తత అలీఘర్‌, (జనంసాక్షి) : కామాంధుల అకృత్యానికి పసిమొగ్గ రాలిపోయింది. అభంశుభం తెలియని ఐదేళ్ల బాలికపై అమానవీయంగా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు దుండగులు. ఈ దురాగతం అలీఘర్‌లో చోటు చేసుకుంది. గురువారం…