Friday, 6 November 2026

April 2013

జాతీయం

కాల్పుల్లో ఎంఐటీ భద్రతాసిబ్బంది అధికారి మృతి

బోస్టన్‌: మస్సాచు సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐజీ)కి చెందిన ఓ భద్రతా సిబ్బందిని దుండగులు కాల్చి చంపారు. అనంతరం క్యాంపన్‌ పరిసరాల్లో కాల్పులు, పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. బోస్టన్‌ మారథాన్‌ జంట పేలుళ్లు చోటుచేసుకున్న రెండు రోజుల్లోనే…

సీమాంధ్ర

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి రఘవీరారెడ్డి

మడకశిర: రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ఎన్‌ రఘవీరారెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిర నియోజక వర్గంలోని తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో కుటుంబసభ్యులతో కలసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భార్య సునీతా…

తెలంగాణ

మావోయిస్టు సానుభూతిపరుడు అరెస్టు

వరంగల్‌: ప్రజాప్రతిఘటన సానుభూతి పరుడుని వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.9లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతి పరుడైన దామోదర్‌ పలువురిని బెదిరించి చందాలు వసూలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రాద్రి రాముని కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలో మంచినీటి సరఫరా, మినీ స్టేడియం సహాపలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు.

తెలంగాణ

శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా విశాల్‌ శోభాయాత్ర ధూల్‌పేట్‌లోని మహాకాశేశ్వరి మందిరం నుంచి ఘనంగా ప్రారంభమైంది. రాంకోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు అశేష భ్తజనంతో ఈ యాత్ర జరగనుంది. శ్రీరామ్‌ యువసేన, భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ ఈ యాత్రను సంయ్తుంగా…

తెలంగాణ

అల్పాహారం తిని 9మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనారు

కరీంనగర్‌: కాల్వశ్రీరాంపూర్‌లోని కస్తుర్బా గాంధీ వసతిగృహంలో అల్పాహారం తిని 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిబ్బంది వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: కొందుర్గ్‌ మండలం పీర్జాపూర్‌లో పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జాతీయం

‘గాలి’ కుంటుబానికి రోల్స్‌ రాయ్స్‌ కారు ఆప్పగింత

బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన రోల్స్‌ రాయ్స్‌ కారును సీబీఐ అధికారులు గురువారం ఆయన కుంటుంబసభ్యులకు అప్పగించారు. మైనింగ్‌ కేసులో అరెస్టైన గాలి జనార్దనరెడ్డికి చెందిన విలువైన కారను, హెలికాప్టర్‌, అత్యాధునిక హంగులతో కూడిన…

అంతర్జాతీయం

పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంయబ్యాంకు

వాషింగ్టన్‌: ప్రపంచలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వేల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ.65(1.25 అమెరికన్‌ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న 120 కోట్ల(1.2బిలియన్‌) మందిని నిరూపేదలుగా ఇది పరిగణలోకి తీసుకుంది. వారిలో…

తెలంగాణ

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,300, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,290గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.…