Monday, 2 November 2026

May 2013

తెలంగాణ

కేసీఆర్‌ వలసలకే ప్రాధాన్యమిస్తున్నారు: తెదేపా నేత పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : తెరాస నేత కేసీఆర్‌ ప్రాంతీయ వాదానికంటే వలసలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని తెదేపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టికెట్లకు ఇతర పార్టీల నేతలు కావాలి… ఉద్యమస్ఫూర్తి అంటే ఇదేనా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.…

సీమాంధ్ర

డ్రైనేజిలో చిక్కుకుని ముగ్గురు కార్మికుల మృతి

విశాఖ జిల్లా : విశాఖపట్నంలోని బిర్లా కూడలి వద్ద డ్రైనేజీలో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వారిని సురక్షితంగా బయటకు తీయాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

తెలంగాణ

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

వేతన సంఘం ఛైర్మన్‌కు ఉద్యోగ సంఘాల వినతి హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని పదో వేతన సంఘం ఛైర్మన్‌ పి. కె. అగర్వాల్‌ను ఉద్యోగసంఘాలు కోరాయి. వివిధ సంఘాలు విజ్ఞాపనలు ఇచ్చేందుకు…

తెలంగాణ

అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా బసవతారకం ఆసుపత్రి

నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌ : బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తామని ఆసుపత్రి ట్రస్టు ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటీవలే ఈ ఆసుపత్రి జాతీయ స్థాయిలో నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్‌…

జాతీయం

ఎంపీలు పార్టీని వీడటం వల్ల నష్టం లేదు

కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ న్యూఢల్లీి : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీని వీడటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో బలరాంనాయక్‌ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.…

తెలంగాణ

రైల్వే వంతెన పనుల పరిశీలన

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులను సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పనులను సత్వరమే పూర్తి చేయాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులను అదేశించారు. రైల్వే పై వంతెన పనులను పరిశీలించిన వారిలో…

వార్తలు

అటవీ శాఖ అధికారులు కొట్టారంటూ రాస్తారోకో

ఇంద్రవెల్లి : అటవీ శాఖ అధికారులు కొట్టారంటూ చీమలగుడి గ్రామ గిరిజనులు మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ముందున్న రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని చీమలగూడ గ్రామానికి చెందిన రాథోడ్‌ రమేష్‌ వంట చెరుకును ఇచ్చోడ మండలం…

తెలంగాణ

3న కొత్తగూడెం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా

బెల్లంపల్లి పట్టణం : సింగరేణిలో బొగ్గు అన్వేషణ పనులను ప్రైవేటు డ్రిల్లింగ్‌ కంపెనీలకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ జూన్‌ 3న కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ బెల్లంపల్లి శాఖ కార్యదర్శి ఎం వెంకటస్వామి అన్నారు. శుక్రవారం…

వార్తలు

జూన్‌ 22, 23తేదీలలో బీచ్‌ ఫెస్టివల్‌

బాపట్ల : ప్రముఖ పర్యాటక కేంద్రం, గుంటూరు జిల్లా సూర్యలంకలో జూన్‌ 22,23వ తేదీలలో బీచ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఈ ఉత్సవాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పీసీసీ…

జాతీయం

సోనియాగాంధీతో కలిసి పనిచేస్తున్నా : మన్మోహన్‌సింగ్‌

న్యూఢల్లీి : అన్ని అంశాలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసి పనిచేస్తున్నానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వెల్లడిరచారు. థాయిలాండ్‌ నుంచి తిరిగి వస్తూ ప్రధాని మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ, తాను తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేశారు.…