తెలివైన పరిష్కారం
భారత్-చైనా సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవాధీన రేఖ ఎ్కడుందో తెలియదంటూ భారత భూభాగంలోకి 19 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన చైనా సైన్యం కొద్దిరోజుల పాటు ఇక్కడే తిష్టవేసింది. డేరాలు వేసుకొని, ఆ ప్రాంతంలో చైనా జాతీయ…
భారత్-చైనా సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవాధీన రేఖ ఎ్కడుందో తెలియదంటూ భారత భూభాగంలోకి 19 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన చైనా సైన్యం కొద్దిరోజుల పాటు ఇక్కడే తిష్టవేసింది. డేరాలు వేసుకొని, ఆ ప్రాంతంలో చైనా జాతీయ…
న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : తాను ఏ తప్పూ చేయలేదని, సుప్రీంకోర్టు తనను తప్పు బట్టలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీకుమార్ చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఏ…
రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. శనివారం జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1998 మే 11,…
రైతులు పథకాలు వినియోగించుకోవాలి సీఎం కిరణ్ కర్నూలు, మే 11 (జనంసాక్షి) : అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు.…
నేవీ సేవలలోకి మిగ్-29కెే విమానాలు : ఆంటోని పనాజీ, (జనంసాక్షి) : మిగ్-29కె యుద్ధ విమానాలతో కూడిన బ్లాక్ పాంథర్ దళాన్ని రక్షణమంత్రి ఏకే ఆంటోని శనివారం భారతనౌకదళ సేవలలోకి ప్రవేశపెట్టారు. గోవాలోని పనాజీ సముద్రజలాలలో విమాన వాహకనౌక…
60 శాతం పోలింగ్ కౌంటింగ్ ప్రారంభం నవాజ్ షరీఫ్, ఇమ్రాన్‌ఖాన్ గెలుపు పీఎంఎల్(ఎన్)కు విజయావకాశాలు ఇస్లామాబాద్/కరాచి, (జనంసాక్షి) : బాంబుపేలుళ్లు, అనేక అవాంఛనీయ సంఘటనల మధ్య పాకిస్థాన్ పార్లమెంట్‌కు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్‌లో 342…
కారెక్కనున్న కడియం రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కంటే.. కనిపెంచిన తెలంగాణే ముఖ్యం : కడియం శ్రీహరి వరంగల్, మే 11 (జనంసాక్షి) : రెండు కళ్ల బాబుకు మరో షాక్ తగిలింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్…
మెహదీపట్నం , హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కి పాల్పడుతున్న ముఠాను పశ్చిమ మండలం ప్రత్యేక పోలీసు బృందం రెహ్మత్‌నగర్‌లో పట్టుకున్నారు. పాకలపాటి అనే యువకులు బెట్టింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వారినుంచి రూ.70 నగదు,…
హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రచించిన పొన్నార్ శంకర్ నవల ఆధారంగా తమిళ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘రాజకోట రహస్యం’ తెలుగులో సెన్సేషనల్ మూవీస్ పతాకంపై గోగినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ…