Thursday, 5 November 2026

May 2013

జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పెణె వారియర్స్‌

పుణె:ఐపీఎల్‌-6లో భాగంగా పుణె వారియర్స్‌ , ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ పుణెలోని సుబ్రతా రాయ్‌ సహారా స్టేడియంలో జరుగుతుంది.

తెలంగాణ

హైదరాబాద్‌ మార్కెట్లో పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,500 లు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,700లుగా ఉంది.…

తెలంగాణ

రైళ్లు అగే స్టేషన్ల పెంపు

సికింద్రాబాద్‌ : ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు కొత్తగా వివిధ స్టేషన్లలో హాల్ట్‌ సదుపాయాన్ని తక్షణ వర్తింపుతో కల్పించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సాంబశివరావు తెలిపారు. నెం. 12740 /12739 సికింద్రాబాద్‌ -విశాఖపట్నం గరీబ్‌రధ్‌…

సీమాంధ్ర

కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు

చిత్తూరు,జనంసాక్షి: కలుషిత ఆహారం తిని 12మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థలకు గురయ్యారు. ఈ ఘటన కురబాలకోటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

కుంభకోణాల నిలయంయూపీఏ-2 పాలన: రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ-2 పాలన కుంభకోణాలకు నిలయంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాత్‌ సింగ్‌ మండిపడ్డారు. అవినీతి నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్‌ రాజీనామా చేశరని ప్రశ్నించారు. పాలనలో వైఫల్యాలు వెలుగు…

తెలంగాణ

అత్తను చంపిన అల్లుడికి జీవితఖైదు, జరిమాన

మహబూబ్‌నగర్‌ (న్యాయవిభాగం), కోస్లి మండలం పొతిరెడ్డిపల్లి గ్రామంలో ఏడాది క్రితం అత్తను చంపినఅల్లుడు మోట్కరి రాములు జీవిత ఖైదు, రూ. 15వేలు జరిమాన విధిస్తూనాలుగవ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎన్‌. భజరంగబాబు శుక్రవారం తీర్పు…

వార్తలు

‘డైట్‌’ నమూనా పరీక్ష రేపు

మూసాపేట ‘డైట్‌’ నమూనా పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్‌ ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రమోహన్‌ తెలిపారు. విద్యార్థులు శనివారం సాయంత్రం వరకు హాల్‌టికెట్లు పొందివీలుందన్నారు. నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12…

తెలంగాణ

పోస్టాఫీసుల్లో.. గోల్డ్‌ కాయిన్స్‌పై రాయితీ

హైదరాబాద్‌, జనంసాక్షి: అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 13న పోస్టాఫీసుల్లో బంగారు కాయిన్లు చేసే వినియోగదారులకు 7.5 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఏపీ సర్కిల్‌ చీఫ్‌ మాస్టర్‌ జనరల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పుష్య నక్షత్ర రోజులైన…

తెలంగాణ

తెలుగు గొప్పతనాన్ని చాటేందుకే

ధ్వన్యనుకరణ మహోత్సవాలు హైదరాబాద్‌ : విద్యార్థుల్లో కళాభివృద్ధిని పెంపొందించేలా ప్రభుత్వం సాంస్కృతిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. తెలుగు భాషా వికాస సంవత్సరం సందర్భంగా రాష్ట్ర…

జాతీయం

న్యాయశాఖ మంత్రిగా కపిల్‌సిబల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర న్యాయశాఖమంత్రిగా కపిల్‌సిబల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రైల్వే శాఖ అదనపు బాధ్యతలను సీపీ జోషికి అప్పగించింది. అవినీతి ఆరోపణలపై ఎదుర్కొంటున్న అశ్వనీ కుమార్‌, పవన్‌కుమార్‌ బన్సల్‌ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం…