Thursday, 5 November 2026

May 2013

సీమాంధ్ర

కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు: మంత్రి రఘువీరా

విజయవాడ : గ్రామాల్లో కౌలు రైతుల జాబితా తయారు చేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతు, భూయజమాని మధ్య…

తెలంగాణ

మహానాడు నిర్వహణకు 16 కమిటీలు

హైదరాబాద్‌ : ఈ నెల 27,28 తేదీల్లో మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపాడు. మూడు దశల్లో నిర్వహించే మహానాడులో తీర్మానాలు చేసేందుకు 10 అంశాలు గుర్తించినట్లు చెప్పారు.

జాతీయం

సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంను ఆశ్రయించిన బాధితులు

న్యూఢిల్లీ : సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంకోర్టును మెదక్‌ , వరంగల్‌, కృష్ణా జిల్లాల బాధితులు ఆశ్రయించారు. దీంతో కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి , ఎస్‌కేఎస్‌ సూక్ష్మరుణ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ

ఉద్యోగి నుంచి రూ.3.5 లక్షల నగదు చోరీ

అమీర్‌పేట, హైదరాబాద్‌ : బ్యాంక్‌ నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ నిర్మాణ సంస్థకు చెందిన ఉద్యోగి నుంచి రూ.3.5 లక్షలను దుండగులు అపహరించు కుపోయారు. ఎస్‌ఆర్‌ నగర్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి నగదును తీసుకువెళ్తున్న జగదీశ్‌ …

తెలంగాణ

రామగుండంలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా రామగుండంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44, తిరుపతి 43.4, హైదరాబాద్‌ 42, అనంతపురం 42, విజయవాడలో 41 డిగ్రీల…

తెలంగాణ

‘ఎన్‌’ సెట్‌ కోడ్‌ ప్రశ్నాపత్రం ఎంపిక

హైదరాబాద్‌,జనంసాక్షి: ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడిసిన్‌ పరీక్ష పత్రం కోడ్‌ను మంత్రి కొండ్రు మురళి విడుదల చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఆయన అధికారులతో కలిసి ‘ఎన్‌’ సెట్‌ కోడ్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుంది.

జాతీయం

ఈవీఎంల పనితీరుపై ఈసీ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : ఈవీఎంల పనితీరు, నూతన విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెదేపా తరపున పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు.

సాహిత్యం

ఎవరు గెలిచినా ఏమున్నది? నేతన్నలకు లాభం

నేతన్నల బతుకు ఛిద్రం వారి ఓట్లతో పదవులు పొందిన నేతల బతుకు భద్రం నేటి చేనేత కార్మికుల జీవనం దరిద్రం శ్రమజీవులు ఆకలితో చస్తుంటే పాలకులు చూస్తున్నారు చోద్యం ప్రజా ప్రతినిధులు ఆకలి చావులను కూడా చేస్తున్నారు రాద్ధాంతం…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(గురువారం తరువాయి భాగం) ఇలాంటి సంఘాలన్నీ మహిళల ప్రత్యేక సమస్యలపై కేంద్రీ కరించాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, రైతు కూలీల్లో, కార్మికు ల్లో, కళాకారుల్లో ఈ సంఘాలు ఏర్పడి, ప్రత్యేక స్త్రీ సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేయసాగా యి.…