Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

పరీక్షా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్సీ .. తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని రిషి ఇంజినీరింగ్‌ కళాశాల ఎంసెట్‌ పరీక్షా కేంద్రానికి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వచ్చారు. పరీక్షా కేంద్రానికి ఎమ్మెల్సీ రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అందోళనకు దిగారు.

సీమాంధ్ర

చెరువులోకి దూసుకెళ్లిన లారీ.. క్లీనర్‌ మృతి

అమరావతి, గుంటూరు : అమరావతి మండలం లింగాపురం వద్ద ఓ లారీ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో క్లీనర్‌ షేక్‌సమీముల్లా (40) మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తెలంగాణ

స్తంభించిన ట్రాఫిక్‌.. ఎంసెట్‌ విద్యార్థుల ఇబ్బందులు

హైదరాబాద్‌ : నగరంలో పలుచోట్ల ఈ ఉదయం ట్రాఫిక్‌ స్తంభించింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎంసెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తార్నాక కూడలి వద్ద, ఎల్‌బీనగర్‌-మలక్‌పేట మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

సీమాంధ్ర

ఎర్రచందనం పటుకున్న పోలీసులు

చిత్తూరు : చంద్రగిరి మండలం బాకరాపేట వద్ద అక్రమంగా తరలిసున్న 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 12 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు.

సీమాంధ్ర

గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

పి.గన్నవరం : తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలం జొన్నలంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఉదయం స్నానానికి వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు నదిలో గాలింపు…

Cartoons

Jagan cartoon

మీరు అనుమతిస్తే జైల్లోనే ఓదార్పు యాత్ర చేస్తారట సార్‌..!

Featured News

లండన్‌లో ఇంకెన్నాళ్లని నినదించినతెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు

రఫీకి అభినందనలు రఫీకి అభినంనలు లండన్‌,(జనంసాక్షి) :తెలంగాణకు తరతరాలుగా జరుగుతున్న మోసాన్ని లండన్‌లో టీ ఎన్‌ఆర్‌ఐలు గొంతెత్తి ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు భరించాలి ఈ మోసాన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు జరుగుతున్న మోసాలను చూస్తూ ఊరుకోబమని నినదించారు.…

Featured News

సుప్రీం చెప్పింది కరక్టే మేం పంజరంలో చిలకలమే!

ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలతో ఏకీభవించిన సీబీఐ డైరెక్టర్ట్‌ న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) : కేంద్ర దర్యాప్తు సంస్థపై సర్వోన్నత న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యలను సీబీఐ అంగీకరిం చింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో వాస్త వం ఉందని…

Featured News

జగన్‌కు మళ్లీ చుక్కెదురు

బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో మరోమారు భంగపాటు కలిగింది. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జగన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలాగే, పారిశ్రామిక…

Featured News

దశాబ్దంన్నర తర్వాత ఎఫ్‌సీఐకి మోక్షం

నిధుల మంజూరీకి కేబినెట్‌ ఆమోదం పొన్నం, వివేక్‌ల హర్షం న్యూఢిల్లీ/గోదావరిఖని, మే 9 (జనంసాక్షి) : దశాబ్దంన్నర తర్వాత రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. పెద్దపల్లి, కరీంనగర్‌ ఎంపీలు డాక్టర్‌ జి. వివేకానంద,…