Thursday, 5 November 2026

May 2013

Featured News

పాక్‌ ఖైదీ సనావుల్లా మృతి

శవాన్ని పాక్‌కు పంపేందుకు భారత్‌ అంగీకారం విచారణ జరపాలని పాకిస్థాన్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మే 9 (జనంసాక్షి) : తోటి ఖైదీ దాడిలో తీవ్రంగా గాయపడిన పాకిస్తాన్‌ ఖైదీ సనావుల్లా మృతి చెందాడు. చండీగఢ్‌లోని పీజీఐలో చికిత్స పొందుతున్న…

Cover Story

చలో అసెంబ్లీకి సీపీఐ సై జేఏసీ పిలుపునకు స్పందించిన నారాయణ

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టీ జేఏసీ) పిలుపునిచ్చిన చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. బుధవారం నగరంలోని…

తెలంగాణ

హౌజింగ్‌ సొసైటీ ఆఫీసులో సీఐడీ సోదాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: జూబ్లిహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ కార్యాలయంలో సీఐడీ అధికారులుల సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం సీఐడీ ఎస్పీ కల్పన ఆధ్వర్యంలో ఓ అధికారుల బృందం కార్యలయంకు వెళ్లి తనాఖీలు చేశారు. 199 సంవత్సరంలో భూమల కేటాయింపుల్లో అవకతవకలకు…

జాతీయం

మళ్లీ బీజేపీలో చేరను: యెడ్యూరప్ప

బెంగళూరు, జనంసాక్షి: మళ్లీ బీజేపీలో చేరబోనని కేజేపీ అధినేత, కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్పా అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ బీజేపీలో చేరబోతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు.…

తెలంగాణ

సీబీఐ నిబంధనలను అతిక్రమిస్తోంది: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం మొదట దాఖలు చేసిందే ప్రధాన అభియోగపత్రమని.. మిగతావన్నీ అదనమే అవుతాయని చెప్పారు. సీబీఐ మాత్రం వాటికనుగుణంగా నడచుకోవడంలేదన్నారు.…

తెలంగాణ

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమాటీ భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ గురువారం భేటీ అయింది. కార్యక్రమం విజయవంతంకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని టీజేఏసీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సూట్‌కేస్‌ కలకలం

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌కేస్‌ ఒకటి కలకలం సృష్టించింది. దాంతో అధికారులు ఫిర్యాదు చేయగా బాంబు స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి తనిఖీలు చేపట్టారు.

జాతీయం

విజయ్‌సింగ్లాకు 20వరకు జుడిషియల్‌ కస్టడీ విధించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: అవినీతి కేసులో ఆరోపణలెదుర్కొంటోన్న విజయ్‌సింగ్లాకు ఢిల్లీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఇవాళ కేసును పరిశీలించిన న్యాయస్థానం సింగ్లాతో సహా ఐదుగురు జుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ నెల 20 వరకు జుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తున్నట్లు కోర్టు…

జాతీయం

కోర్టులో హాజరుకానున్న నీరా రాడియా

ఢిల్లీ : మాజీ కార్పొరేట్‌ లాబీయిస్ట్‌ నీరారాడియా మే 28న ఢిల్లీ కోర్టులో హాజరుకానున్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఆమె కోర్టును హాజరు కానున్నారు. మే 28న వాంగ్మూలాలు నమోదు చేయనున్న ప్రాసిక్యూషన్‌ సాక్షుల…

తెలంగాణ

కర్ణాటక ఫలితాలు వూహించినవే: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : అవినీతికి వ్యతిరేకంగా నిలబడి, యడ్యూరప్పను పదవి నుంచి తప్పించినందుకే కర్ణాటక ఎన్నికల్లో ఓటమిపాలైనట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఓటమిపాలైనా నిజాయతీగా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాలు వూహించినవేనని, రెండోసారి అధికారంలోకి వస్తామన్న…