Thursday, 5 November 2026

May 2013

జాతీయం

పరమేశ్వర ఓటమి

బెంగళూరు : కర్ణాట విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వర ఓటమి పాలయ్యారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌ పవనాలు వీస్తుంటే ఆయన ఓడిపోవడం గమనార్హం. కొరిటెగిరి నియోజకవర్గం నుంచి ఆయన జనతాదళ్‌ సెక్యులర్‌ అభ్యర్థి సుధాకర్‌లాల్‌ చేతిలో…

జాతీయం

11 జిల్లాల్లో ఖాతా తెరవని భాజపా

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయం పాలైంది. 11 జల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 222 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా 39 స్థానాల్లో గెలుపొంది ఒక…

జాతీయం

బెంగళూరులోను వాడిపోయిన కమలం

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోను కమలం తన ప్రభావం చూపించలేకపోయింది. గత మొత్తం 28 స్థానాల్లో 17 స్థానాల్లో విజయం సాధించిన భాజపా ఈ సారి ఆ స్థాయి విజయం సాధించలేకపోయింది. నగరంలో మోడీ నిర్వహించిన ప్రచారం…

జాతీయం

ట్వీట్స్‌లో సిద్దరామయ్య జోరు

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య తన జోరు కొనసాగించారు. ఈ రోజు ఆయనపై 3611 ట్వీట్స్‌ వచ్చాయి. కజప నేత యడ్యూరప్పపై 3087, జేడీఎస్‌ నేత కుమారస్వామిపై 1241 ట్వీట్స్‌ వచ్చాయి.

జాతీయం

కేంద్రం జోక్యంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం సహా ఇతర కేసుల దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్‌ , అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ప్రవర్తనను కోర్టు తప్పుబట్టింది.

తెలంగాణ

బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌శాఖకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం కార్యాచరణ చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. నెలరోజుల్లోపు బెల్టుషాపులు ఎత్తివేసి నివేదిక సమర్పించాలని ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

జాతీయం

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం : కజప

బెంగళూరు : కజపను స్థాపించి నాలుగు నెలలు అయినప్పటికీ మెరుగైన ఫలితాలను సాధించామని కజప నేత శోభాకరంద్లాజే అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఆమె పేర్కొన్నారు. భాజపా గెలుపు అవకాశాలను దెబ్బతీయడంపై ఆమె సంతృప్తి…

జాతీయం

ప్రతిపక్ష హోదా కోసం భాజపా, జేడీఎస్‌ పోటాపోటీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో తీవ్రంగా భంగపడ్డ భాజపా ప్రతిపక్ష హోదా కోసం జేడీఎస్‌తో పోటీ పడుతోంది. భాజపా, జేడీఎస్‌లు చెరో 38 స్థానాల్లో విజయం సాధించాయి. మరో రెండు స్థానాల్లో ముందంజలో వున్నాయి. దీంతో ప్రతిపక్షహోదా…

జాతీయం

సాధారణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంపూర్ణ విజయం సాధించింది. సాధారణ మెజారిటీకి కావాల్సిన స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ 114 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించి మరో 6…