శెట్టర్ విజయం
బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి విభేదాలు లేవని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్‌పై సానుభూతి తప్ప వైకాపాపై ప్రజల్లో ఆదరణ లేదన్నారు. 2014లో కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేసి తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని ఆయన…
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభావం లేదని ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్‌కే పరిమితమని ఆయన వ్యాఖ్యానించారు. భాజపా తన తప్పదాలతోనే కర్ణాటకలో అధికారం కోల్పోయిందని ఆయన…
సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఫార్స్‌గా నిలుస్తుందని, బియ్యం కోటాను పెంచకుండా కేవలం ప్రచారానికే పథకాన్ని వినియోగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ సంస్థ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో…
న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయంలో పార్టీ యువనేత రాహుల్‌గాంధీ కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికలపై ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలో గెలుపుబాటలో ముఖ్యపాత్ర పోషించిన…
హైదరాబాద్ : కర్ణాటకలో మైనింగ్ మాఫియాకు, మతతత్వ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించినట్లే ఇక్కడే కూడా తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.…
బెంగళూరు, జనంసాక్షి: బీజేపీని దెబ్బతీయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని యడ్యూరపు సన్నిహితురాలు శోభా కరంద్లాజే అన్నారు. బీజేపీని చావుదెబ్బ తీసే ఉద్దేశంతోనే యడ్యూరప్ప సొంత పార్టీని ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చతూ…
న్యూఢిల్లీ , జనంసాక్షి: కర్ణాటకలో ఫలితాలు ముందే ఊహించామని బీజేపీ సీనియర్ నేత బల్బీర్ పుంజ్ చెప్పారు. కర్ణాటకలో తమని తిరస్కరించినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, జనంసాక్షి: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తప్పలు ఏమైనా ఉంటే ప్రతపక్షాలు చెప్పేంతవరకు …
హైదరాబాద్, జనంసాక్షి: సనీహీరో రామ్‌చరణ్‌పై మానహక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సి)లో ఫిర్యాదు చేశారు. సాప్ట్‌వేర్ ఉద్యోగులపై దాడి కేసులో రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు.