కర్ణాటకలో కాంగ్రెస్ జయభేరి
చతికిలపడ్డ భాజపా బలపడ్డ జేడీఎస్ నడ్డివిరిగిన యెడ్డి శ్రీరాములు పార్టీకి పాతర సీఎం జగదీశ్ షెట్టర్ రాజీనామా బెంగళూరు, మే 8 (జనంసాక్షి) : కర్ణాటకలో కాంగ్రెస్ పాగా వేసింది. కమలనాథులను మట్టికరిపిస్తూ.. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సంపూర్ణ…

