ఇంటర్మీడియట్ సిబ్బందికి 11 నుంచి బదిలీలు
కరీంనగర్ ఎడ్యూకేషన్, జనంసాక్షి : ఇంటర్మీడియట్ విద్యలో పనిచేసే బోధనేతర సిబ్బందికి బదిలీల కౌన్సిలింగ్ ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా వృత్తి విద్యాధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై…
