టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
ముంబై, జనంసాక్షి: ఐపీఎల్ -6లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నారు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ముంబై, జనంసాక్షి: ఐపీఎల్ -6లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నారు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
హైదరాబాద్, జనంసాక్షి: కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు ,హీరో రామ్‌చరణ్ ఓవరాక్షన్ చేశాడు. తన కారును ఢీకొట్టాడనే కారణంతో హీరో చరణ్ ఓ వాహనదారుడిపై చేయిచేసుకున్నాడు. తాజ్ డెక్కన్ హోటల్ వద్ద తన ఆస్టన్ మార్టిన్ కారును ఢీకొట్టడంతో చరణ్…
వరంగల్ : వరంగల్ జిల్లాలో అమ్మహస్తం కార్యక్రమాన్ని మంత్రి బస్వరాజుసారయ్య ప్రారంభించారు. పేదప్రజలను అదుకునేందుకే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాజయ్య … తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు తమ పార్టీ అధినేత చంద్రబాబుకు లోక్‌సభ స్పీకర్ నుంచి ఆహ్వానం అందకపోవడం పట్ల టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రేపు ఉదయం 10:30 గంటలకు స్పీకర్ మీరాకుమార్…
ముంబయి : ఐపీఎల్-6లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాన్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్లు బ్యాటింగ్ ఎంచుకుంది.
విశాఖపట్నం, జనంసాక్షి: సముద్రంలో నిన్న గల్లంతైన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతదేహం లభ్యమయింది, వైఎంసీఏ దగ్గర మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మృతుడు బాబ్జీగా గుర్తుంచారు. మరో చిన్నారి కూడా చనిపోయివుంటాగని భావిస్తున్నారు. బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ ఎదుట…
నెల్లూరు : శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేన్ సెంటర్ (షార్) నుంచి జూన్‌లో నింగిలోకి పంపనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ22 సన్నాహక కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఆర్‌ఎస్‌ఐఎస్ ఉపగ్రహన్ని నింగిలోకి పంపనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని…
ఏలూరు, జనంసాక్షి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని గజ్జెలవారి చెరువు ప్రాంతంలో రూ. 1.80 కోట్లతో అభివృద్ధి చేసిన బుద్ధుని పార్కును సీఎం కిరణ్ ప్రారంభించారు. 74 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని ఇందులో ప్రతిష్టించారు. పార్కును అభివృద్ధి చేయడానికి కృషి…
న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్ న్యాయస్థానం నిర్ధోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాని నివాసం ముట్టడికి బయటుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
బెంగళూరు : కర్ణాటక విధానసభకు జరుగుతున్న ఎన్నికల్లో పలుచోట్ల ఓటర్ల జాబితాలో అనేకమంది పేర్లు లేకపోవడం గందరగోళానికి దారి తీసింది. బెంగళూరు నగరంలోని అనేక బూత్‌లో ఓటువేసేందుకు వచ్చిన వారు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశతో వెనుకుకు…