Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

బయ్యారం గనులపై టీఆర్‌ఎస్‌ భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: బయ్యారం గనులపై చర్చించేందుకు ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ భేటీ అయింది. ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమయ్యారు. బయ్యారం గనులపై సీమాంధ్ర ప్రభుత్వంపై…

జాతీయం

షిర్డి సంస్థాన్‌కు నూతన ట్రస్టు ఏర్పాటు చేయండి

ముంబయి : సాయినాధుని సన్నిధానమైన షిర్డి సాయి సంస్థాన్‌ పాలనా వ్యవహరాలు నిర్వహించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. 2012 మార్చి 30 నుంచి ట్రస్టు కార్యకలాపాల నిమిత్తం తాత్కాలిక బోర్డును…

తెలంగాణ

మియాపూర్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌ : నగరంలోని మియాపూర్‌ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్‌ స్థలం కాపాడాలంటూ దీక్ష చేస్తున్న  మహిళలపై కొందరు దుండగులు దాడికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దుండగులను స్థానికులు అడ్డుకున్నారు.

తెలంగాణ

మహార్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌,జనంసాక్షి: యూపీఏ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఇవాళ ‘మహార్యాలీ’ని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాగ్‌లింగంపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేస్తూ…

తెలంగాణ

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడు మండిపోతున్నాడు. ఆదివారం రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయింది. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా నంద్యాల, కర్నూలులో 44,నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు…

సీమాంధ్ర

ఏపీ మహిళలు దేశానికే ఆదర్శం: మంత్రి జైరాం రమేష్‌

ఏలూరు, జనంసాక్షి: ఆంధ్రప్రదేశ్‌ మహిళలను కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ పొగడ్తలతో ముంచెత్తారు.ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇవాళ ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించారు. ఆటో నగర్‌లో ఏర్పాటు…

జాతీయం

లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ : రేపు ఉదయం 11.30కు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌తో నామా నాగేశ్వరరావు సారధ్యంలోని తెలుగుదేశం ఎంపీల బృందం సమావేశం కానుంది. పార్లమెంటు ప్రారగణంలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును అహ్వానించకపోవడాన్ని వారు…

జాతీయం

కోలార్‌లో ఘర్షణలు

కోలార్‌ : కర్ణాటకలోని కోలార్‌లో పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి వర్గీయులు ఘర్షణకుదిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఎడిట్ పేజీ

హింసకు వ్యతిరేకంగా తెలుగు కవిత్వం

హింస హింసను పట్టిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా హింసని ప్రజ్వలింపచేస్తూనే వుంటారు. కాలక్రమంలో కొన్ని పదాల మౌలిక అర్థాలు మారిపోతున్నాయి. ఏది హింసో, ఏది అహి ంసో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలుగులో హింసకి వ్యతిరేకంగా రాజ్యహింసకి…

జాతీయం

అధిష్ఠానమే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తుంది

సిద్దరామయ్య బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే అధిష్ఠానమే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తధ్యమని ఆయన అన్నారు.