Wednesday, 4 November 2026

May 2013

సీమాంధ్ర

గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి

విజయవాడ : కృష్ణా , పశ్చిమగోదావరి జిల్లాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరి…

జాతీయం

ఉదయం 10.30 గంటల వరకు 15 శాతం పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చేపట్టినట్లు చెప్పారు.

అంతర్జాతీయం

ఎన్నికలను బహిష్కరించిన ముషారఫ్‌ పార్టీ

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఈనెల 11న జరగునున్న సాధారణ ఎన్నికలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అధ్వర్యంలోని అల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ బహిష్కరించాలని నిర్ణయించింది. ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన 170 మంది…

జాతీయం

ఈ సారి కాంగ్రెస్‌దే విజయం

-కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ బెంగళూరు : ఐదేళ్లుగా భాజపా అవినీతితో కర్ణాటక ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. బెంగళూరులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఈ ఉదయం ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.…

జాతీయం

మలేషియాలో సాఫీగా సాగుతున్న పోలింగ్‌

కౌలాలంపూర్‌ : మలేషియా దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పుతాయని భావిస్తున్న ఎన్నికలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. దాదాపు 56 ఏళ్లుగా అక్కడ అధికారంలో ఉన్న కీలక పార్టీల సంకీర్ణమైన మలేషియా నేషనల్‌ ఫ్రంట్‌ ఈ సారి తీవ్ర…

తెలంగాణ

దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : ‘నీట్‌ (నేషన్‌ల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెస్స్‌) పరీక్ష దేశవ్యాప్తంగా కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో హైదరాబాద్‌, నెల్లూరు, విజయవాడ, విశాఖ, వరంగల్‌ నగరాల్లో పరీక్ష జరుగుతోంది. ఒక్క…

జాతీయం

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో భాజపా సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు,…

స్పొర్ట్స్

ఖేల్‌రత్న రేసులో సర్ధార్‌సింగ్‌

న్యూఢిల్లీ, మే 4 (జనంసాక్షి) : ప్రతిష్టాత్మకమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు భారత హాకీ జట్టు కెప్టెన్‌ సర్థార్‌ సింగ్‌ నామినేట్‌ అయ్యాడు. సర్థార్‌ పేరును హాకీ ఇండియా సిఫార్సు చేసినట్టు నేషనల్‌ ఫెడరేషన్‌ వెల్లడించింది. గత ఏడాది…

స్పొర్ట్స్

ఢిల్లీ గల్లీ ఆట

శ్రీ80 పరుగులకే చిత్తైన డేర్‌ డెవిల్స్‌ శ్రీఅన్నింటా విఫలమైన హస్తిన జట్టు శ్రీహైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ చేతిలో ఘోర పరాభవం శ్రీపాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకిన హైదరాబాద్‌ హైదరాబాద్‌ మే 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ…

స్పొర్ట్స్

గంభీర్‌, యువరాజ్‌లపై వేటు

ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌లకు చోటు ముంబై, మే 4 (జనంసాక్షి) : ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. సందీప్‌పాటిల్‌ సారథ్యం లోని సెలక్షన్‌ కమిటీ ఊహించని నిర్ణయాలు తీసు కుంది. ఓపెనర్‌ గౌతం గంభీర్‌,…