Wednesday, 4 November 2026

May 2013

వార్తలు

జెల్టుషాపులను రద్దు చేయాలి : జైరాంరమేశ్‌

ఏలూరు : బెల్టుషాపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ కోరారు. ఏలూరులో ముఖ్యమంత్రితో కలిసి జైరాం రమేశ్‌ పర్యటించారు. ఆటోనగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆంధ్రప్రధేశ్‌ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని…

తెలంగాణ

సింగరేణి కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: అనారోగ్యం కారణంగా భార్యతో సహా సింగరేణి కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ భగత్‌నగర్‌లో చోటు చేసుకుంది. దంపతుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సీమాంధ్ర

శిలాఫలకంలో లగడపాటి పేరు లేకపోవడంతో ఆందోళన

కృష్ణా : కొండపల్లిలో పురా పైలాన్‌ శిలాఫలకంలో విజయవాడ ఎంపీ లగడపాటి పేరు లేకపోవడంతో కార్యకర్తలు అందోళనకు దిగారు. మధ్యాహ్నం 3 గంటలకు పురా పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణ

నగరంలో భాజపా మహార్యాలీ

హైదరాబాద్‌ : యూపీఏ అవినీతికి వ్యతిరేకంగా నగరంలో భాజపా మహార్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాన్‌రోడ్స్‌ వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ…

తెలంగాణ

గద్వాలలో బంగారం చోరి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి:జిల్లాలోని గద్వాలలో ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారం కిలో వెండి, రూ. 3.40 లక్షలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు…

జాతీయం

కూడంకుళం అణుకేంద్రంపై సుప్రీం తీర్పు రేపు

న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు సోమవారం వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎస్‌ రాధాకృష్ణన్‌ , దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి…

తెలంగాణ

గ్యాస్‌ వెల్టింగ్‌ షాప్‌లో భారీ పేలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: భైంసాలోని నిర్మల్‌ కూడలి వద్ద గ్యాస్‌ వెల్డింగ్‌ షాప్‌లో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్‌ షార్ట్ట్‌ సర్య్కూట్‌తోనే పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. భారీగా ఆస్తి నష్టం సంభంవించింది.

అంతర్జాతీయం

క్షమాపణలు చెప్పిన గుప్తా కుటుంబం

జొహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాలోని సంపన్న భారతీయ కుటుంబంలో పెళ్లి సందర్భంగా తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ కుటుంబం శనివారం ఆఫ్రికా, భారత్‌ రెండు దేశాలకూ క్షమాపణలు చెప్పింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమాతో సన్నిహిత సంబంధాలు కలిగిన…

జాతీయం

ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక సీఎం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ హుబ్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈ ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా…

జాతీయం

కోలార్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

బెంగళూరు : కర్ణాటకలోని కోలార్‌ నియోజకవర్గంలోని 122వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేకుంది. రౌడీషీటర్లు పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తున్న ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ముగ్గురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.