Wednesday, 4 November 2026

May 2013

Cartoons

chandrababu – cartoon

కొంప మునుగుతది సార్‌.. గేట్లు తెరిస్తే అందరూ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు !

Featured News

నేడు ‘నీట్‌’ పరీక్ష

ఐదు నగరాల్లో ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : మెడికల్‌ కోర్సుల్లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో జరుగనుంది. ఈ పరీక్ష సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు…

ముఖ్యాంశాలు

తెలంగాణలోనే సాధారణ ఎన్నికలు : మంత్రి సారయ్య

వరంగల్‌, మే 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలోనే 2014 సాధారణ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.…

Featured News

నేను మొండివాడ్ని

విమర్శలకు భయపడను : సీఎం కిరణ్‌కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : నేను మొండి వాడ్ని. విమర్శలకు భయపడను. ఎన్ని విమర్శలు చేస్తే అంతే మొండిగా ముందుకు వేళ్తా. ప్రజల కోసమే పనిచేస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.…

Featured News

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు బెంగళూరు,మే4 (జనంసాక్షి): కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగ నుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కోసం 6,200…

Featured News

నగదు బదిలీతో అవినీతి నిర్మూలన

ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తాం : ప్రధాని మన్మోహన్‌ గ్రేటర్‌ నోయిడా, మే 4 (జనంసాక్షి):12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌…

Cover Story

రాజీనామా చేస్తా : బన్సల్‌

వారించిన ప్రధాని లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బన్సల్‌ మేనల్లుడు న్యూఢిల్లీ, మే 4 (జనంసాక్షి): ఇప్పటికే అవినీతి, కుంభకోణాలతో సతమతమ వుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో చిక్కు వచ్చిపడింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీకే బన్సాల్‌ మేనల్లుడు…

జాతీయం

ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. సమావేశంలో రైల్వే మంత్రి బన్సల్‌ అవినీతి వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. ఆయన మేనల్లుడు విజయ్‌సింగ్లా ఓ రైల్వే ఉన్నతాధికారి నుంచి రూ.90 లక్షల లంచం…

తెలంగాణ

పీవీ సింధును అభినందించిన సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: మలేషియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను గెలుచుకున్న భారత రైజింగ్‌ స్టార్‌ పీవీ సింధును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. సింధు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.…

తెలంగాణ

చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌: సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాను జారీ చేశారు. విద్యుత్‌ పరిస్థితిపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌…