Monday, 2 November 2026

May 2013

తెలంగాణ

పాతకక్షలతో యువకుడిపై దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో దారుణం జరిగింది. శాయంపేట మండల కేంద్ర మాదారిపేటలో పాతకక్షలతో  కొమ్ముల సతీష్‌ అనే ప్రధాన నిందితుడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పోందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.…

సీమాంధ్ర

ఏసీబీకి చిక్కిన ఓబుల్‌రెడ్డి

గుంటూరు, జనంసాక్షి: ఆహార ధాన్యాల సేకరణ అధికారి ఓబుల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. గుంటూరులో ఓ హోటల్‌లో రూ. 50వేలు లంచం తీసేకుంటూ ఏసీబీ డీఎస్సీ నర్సింహారావు నేతృత్వంలో అధికారులు పట్టుకున్నారు. ఓబుల్‌రెడ్డిపై కేసు నమోదు…

తెలంగాణ

కాంగ్రెస్‌ సర్కార్‌కు నూకలు చెల్లాయి:నారయణ

హైదారాబాద్‌: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వనికి నూకలు చెల్లాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ అన్నారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి విద్యుత్‌ ఛార్జీలతో పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని నారయణ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి…

జాతీయం

ముంబయిలో మెట్రో రైలు పరుగులు

ముంబయి : ముంబయిలో బుధవారం మెట్రో రైలు పరుగులు తీసింది. ప్రయోగాత్మకంగా నిర్వహంచిన ప్రయాణంలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చవాన్‌, సీనియర్‌  మంత్రిలు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 కిలో మీటర్ల మార్గంలో దాదాపు మూడు కిలో మీటర్ల మార్గం…

తెలంగాణ

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు చంద్రబాబు

హైదారాబాద్‌: ఆరు నెలల తరువాత పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడుకు పార్టీనేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. గత ఏడాది ఆక్టోబర్‌ 2న…

ఎడిట్ పేజీ

దారి

రాజమ్మకి కోపంగా వుంది. విసుగ్గా వుంది. విరక్తిగా ఉంది. చచ్చిపోవాలని వుంది. కానీ అంతలో ఐదేళ్ళ కూతురు జయసుధ కడుపులో పెరుగుతున్న బిడ్డా గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది. ఏమైనా చేద్దామంటే చెయ్యలేని పరిస్థితి. ఇల్లుగడువని స్థితి. ఆదుకోవడానికి ఎవరూలేరు. ఇలాంటి…

ఎడిట్ పేజీ

ఎవడబ్బా సొమ్మని విర్రవీగుడు?

‘బయ్యారంలోని ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించి తీరుతాం.. ఏం చేస్తావో చేసుకో’, ‘ఎక్కువ మాట్లాడితే తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనూ.. ఏం చేస్తారో చేసుకోండి’ ఇవీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు. అధికార దురహంకారంతో కళ్లు…

స్పొర్ట్స్

చెలరెగిన చెన్నై

రాణించినా రైనా, ధోని కుప్పకూలిన పూణే టాప్‌ ప్లేస్‌లో చెన్నై పుణె, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : పుణెలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత…

జిల్లా వార్తలు

అభివృద్ధి పనులకు శ్రీకారం

తాండూరు,జనంసాక్షి: తాండూరు మండలం కరంకోట, ఓగ్గిపూర్‌ గ్రామాలలో  రూ. 22 లక్షల అభివృద్ధి పనులకు శాసనసభ్యులు మహేందర్‌రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

జాతీయం

కేంద్రం తీరు అభ్యంతరకరంగా ఉంది: సరబ్‌ సోదరి

ఢిల్లీ : సరబ్‌జిత్‌ సింగ్‌ వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర అభ్యంతరకంగా ఉందని ఆయన సోదరి పేర్కొన్నారు. సరబ్‌ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్‌ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె తెలిపారు.