Tuesday, 3 November 2026

May 2013

సీమాంధ్ర

ఫర్నిచర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

కడప : కడపలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద ఫర్నిచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటలను రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

జాతీయం

ఎఫ్‌డీఐలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను సర్వోన్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని, ఇవి చట్టవిరుద్ధం కావని సుప్రీంకోర్టు పేర్కొంది. చిల్లర వర్తకంలో విదేశీ…

తెలంగాణ

బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, సన్‌రైసర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతుంది.

ఆదిలాబాద్

దేశాభివృద్దిలో విద్యార్ధులు భాగస్వాములు కావాలి

మహేశ్వరం జనం సాక్షి:విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలు ఎచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనిమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కొంగర రావిర్యాల సమీపంలోని రీసర్చ్‌            సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డిఫెన్‌ ల్యాబొరేటరీ స్కూల్‌ సిల్వర్‌ జూబ్లీ…

తెలంగాణ

మాతా శిశు మరణాల రేటుతగ్గిచాలి

నిర్మల్‌ అర్బన్‌,జనం సాక్షి:మాతా శిశు మరణాల రేటును తగ్గించాలని కుటుంబ సంక్షేమ శిక్షణ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త  హొలివియా బెంజిమిన్‌ సూచించారు. పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిలో నర్సులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. మాతా శిశు మరణాల…

తెలంగాణ

‘పెట్రో’ ఊరట

ఆదిలాబాద్‌ జనం సాక్షి:ప్రజలకు ఊరట లబించింది. లీటర్‌కు రూ.3 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి  వచ్చింది. ఆదిలాబాద్‌లో ప్రస్తుతం లీటర్‌కు రూ.72.52ఉండగా,రూ.3తగ్గడంతో రూ.69.52కు చేరుకుంది. జిల్లాలో ప్రతిరోజు 80వేలలీటర్ల పెట్రోల్‌…

జాతీయం

కాంచీపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు నిప్పు

చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్‌ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో అరెస్ట్‌ చేసిన  విషయం తెలిసిందే. జిల్లాలో  వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న…

తెలంగాణ

వికలాంగురాలిపై అత్యాచారం

సికింద్రాబాద్‌: ఆల్వాల్‌లో  ఒక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజు, నరసింహ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

సిఎం దళిత ద్రోహి, రాబంధు:శంకరరావు

హైదారాబాద్‌: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజి మంత్రి శంకరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సిఎం దళిత ద్రోహి, రాంబందు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. తనను మంత్రి మండలి నుంచి తొలిగించడం, ఉపముఖ్యమంత్రి…

తెలంగాణ

కేపీహెచ్‌బీలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

హైదారాబాద్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను  కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద మూడు లాప్‌టాప్‌లు, పది సెల్‌ఫోనులు , రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భారీగా…