మే 2న ఉద్యోగ మేళా
రంగారెడ్డి , జనంసాక్షి: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 2న ‘టు డోర్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు (30) భర్తీ కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి…
రంగారెడ్డి , జనంసాక్షి: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 2న ‘టు డోర్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు (30) భర్తీ కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి…
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భాజపా పై విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటక ప్రజలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాఫియాకు తాట్టు పెట్టిందని రాహుల్‌గాంధీ…
హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు , 10 సెల్‌ఫోన్‌లు, రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు : జిల్లా వైకాపాలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌గా మురళీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గ నేతలు హాజరుకాలేదు. వైకాపా జిల్లా కార్యాలయానికి మాజీ కన్వీనర్ గోవర్దన్‌రెడ్డి తాళం వేశారు. దీంతో కార్యాలయ…
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6లో భాగంగా నేడు హైదరాబాద్- ముంబయి జట్ల మ్యాచ్ హైదరాబాద్ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాయ్‌పూర్ వేదికగా జరగనున్న మరో మ్యాచ్‌లో ఢిల్లీ, కోల్‌కత జట్లు తలపడనున్నాయి.
వర్గల్ (జనంసాక్షి):- చదువుల తల్లి కొవెల మంగళవారం మూల మహోతంసవ వేడుకలతో అలరారింది. తన జన్మ నక్షత్రం రోజున విద్యాసరస్వతి అమ్మవారు విశేషాలంకారణలో భక్తులకు సాక్ష్యాత్కరింఆరు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి వైఔభవం తిలకించి భక్తులు పరవిశించారు. ఆలయ…
-సుప్రీంకోర్టులో సీబీఐ న్యాయవాది న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ దర్యాప్తునకు విజయసాయిరెడ్డి అవరోధం కలిగిస్తున్నారని కోర్టులో సీబీఐ న్యాయవాది వాదించారు. వాంగ్మూలం ఇచ్చే సంస్థలను…
కరీంనగర్, జనంసాక్షి: జిల్లాలోని జమ్మికుంటలో దారుణం జరిగింది. కూతురిపై తండ్రి అత్యాచారం జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.
ఆదిలాబాద్ సాంసృతికం, జనంసాక్షి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఆదిలాబాద్ ఎన్‌ఎఫ్‌టీఈయూ, బీఎన్‌ఎన్‌ఎల్ తమ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా కార్యదర్శి విలాన్ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన పోరాటంలో ముందుంటామని, వారి అభివృధ్దికి ఎల్లవేళల…