Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

నేడు హుస్నాబాద్‌కు రానున్న కేసీఆర్‌

కరీంనగర్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ హుస్నాబాద్‌కు వెళ్లనున్నారు. హుస్నాబాద్‌లో ఆయన టీఆర్‌ఎస్‌ నియోజక వర్గస్ధాయి శిక్షణా తరగతులను ప్రారంభిస్తారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలను ఉద్ధేశించి ఆయన ప్రసంగిస్తారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రాజకీయంగా…

తెలంగాణ

రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రామగుండంలో 40.9, నిజామాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా … చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీమాంధ్ర

రాగల 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా…

ఎడిట్ పేజీ

అమరత్వానికి అటూ ఇటూ

రాజ్యం ఒకవైపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడుతూ, మరోవైపు అబద్ధపు ప్రచారాలతో అమరుల త్యాగాలను మసకబార్చడానికి ప్రయత్నిస్తొందని అంటున్నారు. వరవరరావు మైదాన ప్రాంత బుధ్ధి జీవుల ఆలో చనల్లో, చైతన్యంలో అడవి, ఆదివాసులు చోటు చేసుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం. అం…

ఎడిట్ పేజీ

కళ చెదిరన పల్లే

మానేరమ్మ తీరమందు ఒకనాడు ఆ పల్లే పచ్చని పంటల పాడి పశువులతో కళకళలాడేది. పల్లే ప్రజలు మూడు పూటలు భోజనం చేసి సుఖశ్రీ సంతోషాలతో హాయిగా బతికారు. పచ్చని చెట్లు, నాగళ్లు, ఎడ్ల బండ్లు పల్లె అందంగా ఉండేది.…

తెలంగాణ

బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే : కోదండరాం

వరంగల్‌ : బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కేనని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఐకాస చేపట్టిన బస్సుయాత్ర వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. బయ్యారం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎలా…

ఎడిట్ పేజీ

సర్కారే శాంతి ప్రక్రియకు ప్రయత్నించాలి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని రావనకాష్టంలా మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను మావోయిస్టులు మందుపాతర పేల్చి, కాల్చి చంపిన తర్వాత కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ప్రతిస్పందించిన తీరు…

తెలంగాణ

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

ఆదిలాబాద్‌ : లంచం తీసుకుంటూ గుడిహత్నూర్‌ తహసీల్దార్‌ రాజేశ్వర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టాదారు పాన్‌ పుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ తన నివాసంలో లంచం తీసుకుంటండగా…

వార్తలు

రేజింతల్‌ సిద్దివినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు

న్యాల్‌కల్‌ : అంగారక చతుర్దశి సందర్భంగా మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం రేజింతల్‌ సిద్ధి వినాయక అలయానికి భక్తులు పోటెత్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర , కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బీదర్‌, జహీరాబాద్‌…

స్పొర్ట్స్

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌దే టాప్‌ ప్లేస్‌

మహిళల విభాగంలో సెరెనాకు అగ్రస్థానం న్యూయార్క్‌ ,మే 27 (జనంసాక్షి): ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభమైన వేళ ఏటీపీ ర్యాంకింగ్స్‌ జాబితాను ఇవాళ విడుదల చేశారు. దీనిలో సెర్బియన్‌ స్టార్‌ నోవక్‌ జొకోవిచ్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. జొకోవిచ్‌ ఖాతాలో…