Tuesday, 3 November 2026

May 2013

జాతీయం

ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై చర్యలు చేపట్టిన హోంశాఖ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. 2వేల మంది పారామిలటరీ బలగాలను ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర హోంశాఖ పంపింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.మావోయిస్టుల దాడిలో సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రకర్మతో పాటు ఆ…

జాతీయం

సైన్యాన్ని వినియోగించే ప్రతిపాదన లేదు

రక్షణ మంత్రి అంటోనీ ఢిల్లీ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైన్యాన్ని వినియోగించే ప్రతిపాదన లేదని రక్షణ మంత్రి ఎ.కె. అంటోనీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సంఘటనపై మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ

ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? : చంద్రబాబు

హైదరాబాద్‌ : యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెదేపాను భూస్థాపితం చేస్తానన్న గాలి జనార్ధన్‌రెడ్డి అడ్రస్‌…

సీమాంధ్ర

ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ లీకై ఎగజిమ్మిన చమురు

తూర్పుగోదావరి, (జనంసాక్షి): జిల్లాలోని కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎన్‌జీసీకి చెందిన పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. భూఅంతర్భాగం నుంచి గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ ఏర్పడింది. దీంతో చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఘటనపై కరప రెవెన్యూ అధికారలు ఓఎన్‌జీసీ…

తెలంగాణ

చేనేత కార్మికుని ఆత్మహత్య

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో అర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు అత్మహత్య చేసుకున్నాడు. కూడి నర్సింహ (50) అనే కార్మికుడు నిన్న రాత్రి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా……

తెలంగాణ

కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలి : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని అరోపించారు. సీబీఐ అనేక ఛార్జిషీట్లలో వైఎస్‌ తనయుడిని దోషిగా…

తెలంగాణ

తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆర్‌: చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు జాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాన నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు.…

తెలంగాణ

అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయి: చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు.  ఈ…

తెలంగాణ

సంతాప తీర్మాణంలో తెలంగాణ పేరెత్తని ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌ జనంసాక్షి: టీడీపీ మహానాడులో టీటీడీపీ కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన అమరుల సంతాప తీర్మాణంలో తెలంగాణ పదాన్ని రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రాంతీయ ఉద్యమాలలో బలిదానాలు చేసేకున్నవారందరికి తెలుగుదేశం పార్టీ నివాళులర్పించాలని ఎర్రబెల్లి తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ అధ్యక్షుడు…

జిల్లా వార్తలు

వడదెబ్బకు వృద్ధురాలు మృతి

చిన్నచింతకుంట : మండలంలోని మగ్దూర్‌ గ్రామంలో వజ్రమ్మ (60) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. రెండు రోజులుగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన అమె సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న చోటే చనిపోయింది.