Wednesday, 4 November 2026

May 2013

జాతీయం

ఇది ఒక చీకటి రోజు: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

రాయ్‌పూర్‌, జనంసాక్షి: ఛత్లీస్‌గఢ్‌ నిన్న జరిగిన మావోయిస్టుల దాడిలో గాయపడిన రాయపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పరార్శించారు. బస్తర్‌ జిల్లాలోని దర్భాషూట్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల…

తెలంగాణ

వడదెబ్బకు 92 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా వివరాలు. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో 10 మంది చొప్పున, నల్గొండ,…

సీమాంధ్ర

అగ్నిప్రమాదంలో 30 ఇళ్లు దగ్ధం

రాజమండ్రి, జనంసాక్షి: కె. గంగవరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 30 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. రూ. 60 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలను…

తెలంగాణ

మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌

హైదరాబాద్‌ : ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించినట్టు సమాచారం. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు సమర్పించిన రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ

పెళ్లిపీటల మీద నుంచి పరారైన వరుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడవాల్సిన వరుడు పెళ్లి పీటల మీద నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటన బోరబండలో చోటు చేసుకుంది. రూ. 5లక్షల కట్నం తీసుకుని వరుడు నరేష్‌ ఉడాయించాడు. పెళ్లికూతురు…

జాతీయం

వీసీ శుక్లా పరిస్థితి విషమం

ఢిల్లీ : నిన్న మావోయిస్టుల దాడిలో గాయపడిన కాంగ్రెస్‌ నేత విద్యా చరణ్‌ శుక్లా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 84 ఏళ్ల శుక్లాను గుర్‌గావ్‌లోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన వూపిరితిత్తులు, కాలేయం, పొత్తికడుపుల్లో…

సీమాంధ్ర

లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడపజిల్లా: కడప జిల్లా రైల్వే కోడూరు మండలం దేశెట్టిపల్లి వద్ద రూ. 20 లక్షల విలువైన 185 ఎర్రచందనం దుంగలు ఉన్న లారీని అదికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే మండలంలో ముస్తూరు వద్ద రూ. 10 లక్షల విలువైన…

తెలంగాణ

జూన్‌ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌ : జూన్‌ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 8 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 9 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీన్ని పంపణీ…

ఎడిట్ పేజీ

నొవార్టిస్‌కు సుప్రీంకోర్టు చెంపదెబ్బ

(శనివారం సంచిక తరువాయి) 1980 చివరలో ప్రారంభించి 1990ల మొదటి వరకూ ఈ రెండు సంస్థలకు చెందిన శాస్త్రజ్ఞులు జన్యు పద్ధతి ద్వారా క్యాన్సర్‌ను నయం చేసే ప్రక్రియను ప్రారంభించారు. అనేక పరిశోధనల ఫలితంగా 2001 నాటికి సర్వైకల్‌…

ఎడిట్ పేజీ

‘అకాడమీ’ అనువాదానికి లొంగుతుందా?

కొన్ని పదాలు అనువాదాలకి లొంగవు. వాటిని అనువాదం చేద్దామని ప్రయత్నం చేయడం కన్నా అదేవిధంగా వాటిని వాడితేనే అందంగా వుంటుంది. అనువాదం చేసే క్రమంలో కొంత మంది రచయితలు దాన్ని అర్థాన్ని వివరిస్తూ వుంటారు. దానివల్ల అది మరింత…