Wednesday, 4 November 2026

May 2013

వార్తలు

రాయ్‌పూర్‌ చేరుకున్న ప్రధాని , సోనియాగాంధీ

రాయపూర్‌ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌ధాని రాయ్‌పూర్‌ చేరుకున్నారు. శనివారం మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని వారు పరామర్శించనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షురాలు రాహుల్‌గాంధీ , ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి…

జాతీయం

నేటినుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌

పారిస్‌ : ఈరోజు నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంటు ప్రారంభం కాబోతోంది. ఎనిమిదోసారి ఫ్రెంచ్‌ టైటిల్‌ సాధించడానికి నాదల్‌కి ఈసారి జకోవిచ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. క్లేకోర్టుపై సాగే ఈ టోర్నీలో భారత్‌ తరపున పాల్గొంటున్న…

తెలంగాణ

47కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య ఉదయం 11 గంటలకే 47కి చేరింది. కృష్ణా, విశాఖ , విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, వరంగల్‌లో 5గురు, కరీంనగర్‌లో 4గురు , నిజామాబాద్‌లో ముగ్గురు, నెల్లూరు,…

ఎడిట్ పేజీ

ఇది విపత్తు కాదా?

భానుడి భగభగలకు వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా వీరి మరణాలు పాలకులకు పట్టడం లేదు. ఇది ప్రకృతి విపత్తు కాదా? ఇలాంటి సమయంలో విపత్తుల నివారణ కమిటీ ఏం చేస్తోంది అనే…

తెలంగాణ

దేవేందర్‌గౌడ్‌కు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్‌ : తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ను ఆ పార్టీ అధ్మక్షుడు చంద్రబాబు నాయుడు  ఈరోజు ఉదయం పరామర్వించారు. దేవేందర్‌గౌడ్‌ ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

సీమాంధ్ర

అంబులెన్స్‌ డ్రైవర్‌ను చితకబాదిన సీఐ

కడపజిల్లా : కడప పట్టణంలోని రాజారెడ్డి వీధిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌పై వన్‌టౌన్‌ సీఐ షౌకత్‌ అలీ అకారణంగా చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్‌ను అకారణంగా చితకబాదిన సీఐను సస్పెండ్‌ చేయాలని అంబులెన్స్‌ సిబ్బంది. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌…

జాతీయం

కాంగ్రెస్‌ పార్టీ బాధితుల పక్షాన నిలుస్తుంది: రాహాల్‌గాంధీ

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఛత్తీస్‌గాఢ్‌ రాజధాని రాయపూర్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బాధితుల పక్షాన నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు…

జాతీయం

‘పరివర్తన్‌ యాత్ర’ వాయిదా

చత్తీస్‌గఢ్‌ : మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తమ ‘పరివర్తన్‌ యాత్ర’ను వాయిదా వేసుకుంది. శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో పలువురు కాంగ్రెస్‌ నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా…

తెలంగాణ

విజయవాడలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : భానుడి ప్రతాపానికి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదపుతున్నాయి. ఆదివారం విజయవాడ, కాకినాడలలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. రామగుండం లో 44.6, నిజామాబాద్‌లో 43, కర్నూలు 41.9, తిరుపతి 41.8, హైదరాబాద్‌ 40.8, అనంతపురం…