Wednesday, 4 November 2026

May 2013

సీమాంధ్ర

సురక్ష కంపెనీ డైరెక్టర్‌ వర్దన్‌ అరెస్టు

విశాఖ: అక్యయ్యపాలెంలో సురక్ష కంపెనీ పేరుతో మోసానికి పాల్పడిన డైరెక్టర్‌ వర్ధన్‌ను పోలీసులు పాల్పడిన డైరెక్టర్‌ వర్ధన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 600 మంది ఖాతాదారుల వద్ద నుంచి రూ. 3 కోట్ల వసూలు చేసి వర్ధన్‌ 4రోజుల క్రితం…

Featured News

తగ్గని భానుడి భగభగలు

130 మందికిపైగా మృతి హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) : భానుడి ప్రతాపానికి రాష్ట్రం అగ్నిగోళంగా మారింది. తెల్లవారక ముందు నుంచే ఎండలు మండుతున్నాయి. ఆరు గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.…

Featured News

నేను తప్పుచేయలేదు.. తప్పుకోను

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ ‘అల్లుడి’కి ఐదు రోజుల పోలీసు కస్టడీ ముంబయి, మే 25 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ పదవి నుంచి తప్పుకునేందుకు ససేమిరా…

Cartoons

మళ్లీ మళ్లీ అనవద్దు సార్‌ రాష్ట్రంలో మనం రామని జనానికి తెలిసిపోతుంది.

Featured News

అదో అద్భుతం భారత్‌-చైనా ‘సరిహద్దు’ పరిష్కారం

ఆంటోని తిరువనంతపురం, (జనంసాక్షి) : భారత్‌-చైనా సరిహద్దు విదాదం శాంతియుతంగా పరిష్కారమవడం ఒక అద్భుతమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. శనివారం కేరళలోని ఇజిమలలో గల ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌డ్‌ శిబిరాన్ని ఆయన సందర్శించి…

Featured News

భారత్‌ను డిజైనింగ్‌ హబ్‌గా మారుస్తాం

పవర్‌లూమ్‌ కార్మికులకు ఆరోగ్య బీమా కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) : భారతదేశాన్ని డిజైనింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో పదిహేను…

Featured News

నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌

కపిల్‌ సిబల్‌ న్యూ ఢిల్లీ, మే 25 (జనంసాక్షి) : నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌ పెట్టవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సబిల్‌ తెలిపారు. శనివారం న్యూ ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పాట్‌ ఫిక్సింగ్‌…

సీమాంధ్ర

నేనేతప్పూ చేయలేదు

శ్రీనివాసస్‌ ముంబయి : స్పాట్‌ ఫిక్సింగ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసస్‌ వట్టకేలకు స్పందించారు. తన అధ్యక్ష పదవి రాజీనామాపై వస్తున్న డిమాండ్లను ఆయన తిరస్కరించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌  కేసులో శ్రీనివాసస్‌ అల్లుడు గురునాథ్‌…

జాతీయం

పేపరు మిల్లులో అగ్నిప్రమాదం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు వద్ద రాందాన్‌ పేపరు మిల్లులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో పేపరు వ్యర్థాలతోపాటు 2,500 టన్నుల ముడిసరుకు దగ్ధమైంది. మంటలు ఎగసి పడుతుండటంతో పరిశ్రమ పక్కనే ఉన్న…

తెలంగాణ

వడదెబ్బతో 117 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శనివారం వడదెబ్బ తీవ్రతకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 12 మంది చొప్పున , కృష్ణా, కరీంనగర్‌, నల్గొండ…