లంచం తీసుకుంటూ పట్టుబడిన విద్యుత్ ఏఈ
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా రొంపిచర్ల విద్యుత్ ఏఈ నాంచారయ్య రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్సీ నరసింహారావు నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా రొంపిచర్ల విద్యుత్ ఏఈ నాంచారయ్య రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్సీ నరసింహారావు నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారణ ఎదుర్కొనవలసిన చెన్నై సూపర్ కింగ్ సీఈవో గురునాథ్ ఇప్పటివరకు మామ శ్రీనివాస్‌తో కలిసి కొడైకెనాల్ వేసవి విడిదిలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన ముంబయి బయల్దేరినట్లు సమాచారం. శ్రీనివాసస్ కొడైకెనాల్‌లోనే…
చెన్నై, జనంసాక్షి: దర్శకుడు కళంజియం పరువు కేసులో నటి అంజలి కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు మరో అవకాశం ఇచ్చింది. జూన్ 5 న విచారణ హాజరుకావాలని అంజలిని సైదాపేట కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్టు…
విజయనగరం జిల్లా : తాగునీరు, విద్యుత్ సమస్యలు పట్టించుకోవడంలేదంటూ జిల్లాలోని టి.కె. జమ్మ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఎంపీడీవో, తహసీల్దార్ సహా సిబ్బందిని గ్రామంలో నిర్బంధించారు. తమ సమస్యలు తీర్చాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య మధ్యాహాననికే 26కు చేరింది. ఈరోజు రామగుండంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లాలో అరుగురు, అదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, వరంగల్ జిల్లాలో నలుగురు, నల్గొండ…
ఖమ్మం జిల్లా : కూసుమంచి మండలం భగవత్ వీరతండాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఆస్తినష్టం అంచనా వేస్తున్నారు.
కర్నూల్, జనంసాక్షి: ఇంటర్ విద్యార్థి ఆడ్వాన్స్‌డ్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి ప్రశ్నాపత్రంతో పరారీ అయ్యాడు. ఈ ఘటన కర్నూల్‌లోని నారాయణ కళాశాలలో జరిగింది
హైదరాబాద్,జనంసాక్షి: నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు నియత్రించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు,…
విజయవాడ : ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలుచేసి వారిక కుచ్చుటోపి వేసిన అభయగోల్డ్ ఎండీ శ్రీనివాసరావును విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో శ్రీనివాసరావు భార్య అంభిక, సంస్థ ఉద్యోగి మహేష్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించారు.…
హైదరాబాద్ : నగర శివారు బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ నుంచి సుమారు 15 మంది ట్రైనీ ఎస్సైలు నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో గొంతు నొప్పికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అకాడమీలో సౌకర్యాలు సరిగాలేక, అశుభ్రత వల్ల గొంతు…