Thursday, 5 November 2026

May 2013

సీమాంధ్ర

పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ, విజయవాడ : 2013-14 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్‌ (ఎండీ/ఎంఎస్‌) ప్రవేశాలకు సంబంధించి మార్చి 17న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విజయ వాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌…

జాతీయం

ఉషోదయం కాదు… భానుడి ఉగ్రరూపం

ఢిల్లీలో తెల్లవారుతూనే మండుతున్న ఎండలు న్యూఢిల్లీ : ఢిల్లీ నగరం ఈరోజు ఉదయం నిద్ర లేస్తూనే భానుడి ఉగ్రరూపాన్ని చవిచూసింది. సగటు ఉష్ణోగ్రతకాన్నా ఏకంగా నాలుగు డిగ్రీలు ఎక్కువగా 30.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఇవాళ తెల్లవారింది. గత…

తెలంగాణ

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని కార్మిక శాఖ మంత్రి నాగేందర్‌ అన్నారు. బుధవారమిక్కడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరుతున్న కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను…

జాతీయం

ఇంతటి అవినీతి పాలన ఏ ప్రధాని హయాంలోనూ జరగలేదు

-భాజపా నేత అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ : అవినీతిని అంతమొందిస్తామన్న యూపీఏ మాటలు ఎవరూ పట్టించుకోరని భాజపా నేత అరుణ్‌జైట్లీ అన్నారు. యూపీఏ-2 నాలుగేళ్ల పాలనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రధాని హయాంలోనూ ఇంతటి అవినీతి పాలన జరగలేదని…

జాతీయం

ఏం చేశారని సంబరాలు : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : యూపీఏ-2 నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ ప్రశ్నించారు. దేశ ఆర్థిక వాతావరణం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాపైనే ప్రధాని ఆధారపడుతున్నారని విమర్శించారు.

సీమాంధ్ర

కావలిలో కలకలం సృష్టించిన పసికందు విక్రయం

కావలి, జనంసాక్షి: 20వేల రూపాయలకు పసికందును అమ్మకానికి పెట్టిన నెల్లూరు జిల్లా కావలిలో కలకలం సృష్టించింది. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన మున్నా, దస్తగిరమ్మ దంపతులకు ఇలీవలే మగబిడ్డ జన్మించాడు. బిడ్డను అమ్ముకోవాలనుకున్న ఆ దంపతులు….. చిన్నారికి తల్లి చనిపోయిందని…

జాతీయం

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెంట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 26,250 పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 24,550గా ఉంది. కిలో…

అంతర్జాతీయం

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన ఇమ్రాన్‌ఖాన్‌

లాహోర్‌ : పాకిస్థాన్‌కి చెందిన మాజీ క్రికెటర్‌, ప్రస్తుత రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్‌ ఈరోజు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. మే 7 న ఎన్నికల ప్రచారంలో ఉండగా జరిగిన ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం…

తెలంగాణ

మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం

-మంత్రి జానారెడ్డి హైదరాబాద్‌ : పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలే గ్రామరాజ్యానికి పునాధి అని మంత్రి జానారెడ్డి అన్నారు. రిజర్వేషన్ల ఇబ్బంది వల్లే స్థానికి సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ విస్తృతస్థాయి సదస్సులో జానారెడ్డి…

జాతీయం

గెలుపుకోసం ఆరాట పడుతున్న రాజస్థాన్‌, సన్‌ రైజర్స్‌

ఢిల్లీ,జనంసాక్షి: ఐపిఎల్‌లో ప్రవేశించిన మొదటిసారే ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాఛ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఈ రాత్రికి ఢీకొననుంది. లీగ్‌ స్టేజిలో ఈ రెండు జట్లు చెరొక మ్యాచ్‌ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నందున తటస్థ వేదిక…