Thursday, 5 November 2026

May 2013

జాతీయం

తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన అర్హతలేని వారిని తాత్కాలిక ఉపాధ్యాయులుగా నియమిస్తే విద్యా వ్యవస్థ భ్రష్ఠు పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

జాతీయం

రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలగించేలా చూడాలని రాష్ట్రపతికి బాబు వినతి…

జాతీయం

చైనా ప్రధానికి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం

న్యూఢిల్లీ : భారత్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ అన్నారు. చైనా ప్రధానికి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా ప్రధాని…

జాతీయం

రాష్ట్రపతిని కలిసిన తెదేపా బృందం

న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహారంపై తెదేపా బృందం రాష్ట్రపతిని కలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని వినతి పత్రం సమర్పించారు.

తెలంగాణ

ఇందిరా పార్కు వద్ద తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నేతలు ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి కళంకిత మంత్రులంతా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ

పలు జిల్లాల్లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రుల వ్యవహారంపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. కళంకిత మంత్రులను తొలగించాలంటూ ఆ పార్టీ నేతలు పలు జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. చిత్తూరు, ఆదిలాబాద్‌, అనంతపురం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ధర్నా, రాస్తారోకోలు చేశారు.…

ఎడిట్ పేజీ

ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం

(ఆదివారం తరువాయి భాగం) అట్లాగే భూస్వామికైనా, రైతుకైనా గ్రామంలోని భూమి మీద కాకుండా, పట్టణంలో మరొక ఆదాయం ఉండడానికి అనుమతించమని చెప్పింది. ఇదంతా గ్రామాల్లో విప్లవ నిర్మాణాలకు ఆవరోధం కాని మేరకు భూసంస్కరణల అమలుగా ప్రతిపాదించింది. తెలంగాణ అంతటా…

సీమాంధ్ర

గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై చర్యలు

విశాఖ : సింహాచలం గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ గోపీనాథ్‌ను ఈవో రామచంద్రమోహన్‌ సస్పెండ్‌ చేశారు. గోశాల నుంచి ఈ ఉదయం 12 కోడె దూడలను అక్రమంగా తరలిస్తుండగా తరలిస్తుండగా…

ఎడిట్ పేజీ

క(ళ్లు)ల రాజకీయాలు

కులం పురివిప్పి నాట్యమాడుతోంది తెలంగాణ ఓటు రాజకీయాల్లో. దేశంలోనూ దీనికి భిన్నమైన పరిస్థితులేమీ లేవు. పూలే, అంబేద్కర్‌ కలలు కన్న కులం, మతం లేని భారతదేశ రాజకీయాలు, సమాజం ఇప్పట్లో సాక్షాత్కరించే పరిస్థితులు కానరావడం లేదు. ఇప్పటివరకూ జనాభా…

తెలంగాణ

బాబ్లీపై నేడు అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : బాబ్లీపై సచివాలయంలో ఈ ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న  ఈ సమావేశంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.