19న బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం
ముంబయి: బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈనెల 19న చైన్నలో అత్యవసరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్‌లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ అంశంపై చర్చించనున్నారు.
ముంబయి: బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈనెల 19న చైన్నలో అత్యవసరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్‌లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ అంశంపై చర్చించనున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీల సమావేశం ఈ నెల 18 కి వాయిదా పడింది. ఎంపీలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తుంది.
హైదరాబాద్: అమీర్‌పేట వద్ద రహదారిపై అకస్మాత్తుగా ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు దగ్ధమవుతోంది.
హైదరాబాద్ : గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. గోశలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే సింహాచలం గోశాలను వారికి అప్పగిస్తామని…
న్యూఢిల్లీ, జనంసాక్షి: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అంకిత్ చవాన్ తప్పు ఒప్పుకున్నాడు,. ప్రస్తుతం పోలీస్ కస్టడిలో ఉన్న అంకిత్ విచారణ సందర్భంగా బోరున విలపించినట్లు సమాచారం. తాను స్పాట్ ఫిక్సింగ్ పాల్పడింది నిజమేనని…
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో సీఎం చర్చించినట్లు సమాచారం.
నల్గొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం శూన్యంపాడులో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఈ గ్రామంలో విషజ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాలపై నేతలు చర్చించారు.
చెన్నై, జనంసాక్షి: ఐపీఎల్ ఫిక్సింగ్ తరోపణల నేపథ్యంలో చెన్నై పోలీసులు శుక్రవారం ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆరుగురు బుకీలను అరెస్ట్ చేశారు. అయితే ఫిక్సింగ్ ఆరోపణలకు, ఈ దాడులకు సంబంధం లేదని సీబీసీఐడీ అధికారులు…
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలీస్తే ఉత్తీర్ణత 0.24 శాతం పెరిగింది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు…