Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

వరంగల్‌,(జనంసాక్షి): కాకతీయ యూనివర్సీటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు 2,19,241 మంది విద్యార్థులు హాజరుకాగా 34. 47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌ దరఖాస్తుకు తుది గడువు జూన్‌ ఎనిమిదిగా నిర్ణయించారు. సప్లిమెంటరీ పరీక్షా ఫీజును…

జాతీయం

శ్రీకాంత్‌ స్నేహితుడికి బెయిల్‌

ఢల్లీి : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ స్నేహితుడు అభిషేక్‌ శుక్లాకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన శుక్లా సాయంతో పోలీసులు శ్రీశాంత్‌కి సంబంధించిన డబ్సును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం శుక్లాను అరెస్టు చేయగా…

తెలంగాణ

కేసీఆర్‌పై ఖమ్మం కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు

ఖమ్మం జిల్లా: తెరాస అధినేత కేసీఆర్‌పై ఖమ్మం జిల్లా కోర్టులో ప్రైవేటు పిటిషరన్‌ దాఖలైంది. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రామారావు అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు…

తెలంగాణ

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం

కరీంనగర్‌ జిల్లా : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఈ పుష్కరాలను ప్రారంభించారు. జూన్‌ 30 వరకు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. జూన్‌ 30 వరకు ఈ…

తెలంగాణ

బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌, (జనంసాక్షి): నగరంలో బులియన్‌ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,300 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…

తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దంపతులు

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని కొండపూర్‌ మండలం తెర్పోల్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషనాన్ని ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే లక్ష్యారెడ్డి భేటీ

హైదరాబాద్‌ : ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. ఎంపీ వివేక్‌ తెరాసలోకి వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో అయనతో లక్ష్మారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేక్‌తో భేటీ అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వివేక్‌…

జాతీయం

ఓఎన్‌జీసీ మార్చి క్వార్టర్‌ ఫలితాలు విడుదల

ఢóల్లీి,(జనంసాక్షి): ఓన్‌జీసీ మార్చి ఫలితాలు విడుదల చేసింది. నికరలాభం 40 శాతం తగ్గి రూ. 3,387 కోట్లకు చురుకుంది. కంపెనీ టర్నోవర్‌ 8.4 శాతం పెరిగి రూ. 82,552 కోట్లకు చేరుకుంది. మరోవైపు టాటామోటర్స్‌ మార్చి క్వార్టర్‌ ఫలితాలు…

జాతీయం

ఎల్లుండి నుంచి 1 జిల్లాల్లో సిలిండర్‌పై నగదు బదిలీ

ఢల్లీి, (జనంసాక్షి): ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా 18 జిల్లాల్లో సిలిండర్‌పై నగదు బదిలీ ప్రారంభమవుతుంది. గ్యాస్‌ బుక్‌ చేసిన వెంటనే వినియోగదారుల ఖాతాలో రూ. 435 చేరనున్నాయి.