Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్‌ రుణసాయం రూ. 870 కోట్లు

హైదరాబాద్‌ : ఐఐటీ చరిత్రలో తొలిసారిగా భారీ మొత్తంలో విదేశీ నిధుల సాయంతో ఐఐటీ హైదరాబాద్‌ రూపుదిద్దుకోనుంది. జపాన్‌ అందించే 174.8 మిలియన్‌ డాలర్ల(దాదాపు 870 కోట్లు) అర్థిక సాయంతో 9 భారీ భవనాలు నిర్మించనున్నారు. టెక్నాలజీ సెంటర్‌,…

తెలంగాణ

పొగాకు వాడకానికి వ్యతిరేకంగా బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా అపోలో అసుపత్రి ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సిగరెట్లు తాగడం, గుట్కా తినడం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు హార్లీ డేవిడ్‌సస్‌ మోటార్‌బైక్స్‌ సంస్థతో కలిసి…

తెలంగాణ

లారీ బోల్తా, క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌, క్లీనర్‌

ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం కేశవాపురంలో ప్రమాదవశాత్తూ లారీ బోల్తా పడిరది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు.

తెలంగాణ

ఆకతాయి ఫోన్‌కాల్‌తో ఆగిన పెళ్లి

గోదావరిఖని : పెళ్లి కుమారుడికి ఓ అకతాయి చేసిన ఫోన్‌కాల్‌తో ఈరోజు ఉదయం జరగాల్సిన ఒక వివాహం అగిపోయింది. పెళ్లికుమార్తెను తాను ప్రేమించానని, ఫోనులో అకతాయి చెప్పడంతో మగపెళ్లివారు పెళ్లి విరమించుకున్నారు. ఎస్‌టీపీసీ జ్యోతినగర్‌ అన్నపూర్ణ కాలనీకి చెందిన…

సీమాంధ్ర

దగ్గుబాటిపై పరువునష్టం దావా వేస్తా : టీఎస్సార్‌

విశాఖపట్నం : కేంద్రమంత్రి పురంధేశ్యరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్రావుపై రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార అరోపణలు చేస్తున్న అయనపై రూ. 5 కోట్ల పరువునష్టం వేస్తానన్నారు.

తెలంగాణ

ఏటీఎంలో చోరికి యత్నించిన దుండగులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో నారాయణగూగలో ఏటీఎంల్లో చోరికి యత్నం జరిగింది. ఇండియన్‌ ఓవర్సీస్‌, ఎస్‌బీఐ ఏటీఎంలను దుండగులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

నేడు ఎంపీ వివేక్‌ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ :కాంగ్రెస్‌ ఎంపీ వివేక్‌ నివాసానికి తెరాస అధినేత కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం వెళ్లనున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఎంపీలు విధించిన ముగియనుండంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం తెరాసలో…

Featured News

వాయుగుండంగా అల్పపీడనం

హైదరాబాద్‌లో భారీ వర్షం విశాఖపట్నం/హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం మధ్యాహ్నం వాతావరణ కేంద్రం అధికారులు మాట్లాడుతూ కోల్‌కతాకు 200 కిలో మీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని…

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ ఈ సెన్సెక్స్‌ 81 పాయింట్లు , నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయాయి.