Monday, 2 November 2026

May 2013

అంతర్జాతీయం

బాగ్దాద్‌లో పేలుళ్లు: 13 మంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి:) ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఇవాళ రాజధానిలో జరిగిన వేర్వేరు బాంబు పేలుడు ఘటనల్లో పదమూడు మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వర్గాన్ని అక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని…

తెలంగాణ

ఆర్టీసీలో టికెట్ల కుంభకోణంపై విమర్శల వర్షం గుప్పించిన సీపీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో జరిగిన టికెట్ల కుంభకోణంపై సీపీఎం విమర్శల వర్శం గుప్పించింది. ఈ వ్యవహారంపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్‌ చేశారు. అవినీతి మంత్రులను తొలగించకుండా సీఎం కిరణ్‌…

Cover Story

టి`కాగ్‌ ఎంపీల జంప్‌కు రంగం సిధ్దం

హైదరాబాద్‌, జనంసాక్షి: టి కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణపై ఇచ్చిన డెడ్‌లైన్‌ నేటితో ముగియడంతో కేసిఆర్‌తో నేడు ఎంపీ వివేక్‌ ఇంట్లో గంటన్నర పాటు సమావేశమై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ తెలంగాణకు ఇచ్చిన మాటను నెరవేర్చక…

తెలంగాణ

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ: పార్థసారథి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీచర్‌ పోస్టులు ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. త్వరలో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. టెట్‌, డీఎస్సీ రెండు వేర్వేరుగా నిర్వహించాలా…

సీమాంధ్ర

భూ సమస్యలపై జూన్‌ 5 నుంచి ధర్నాలు : రాఘువులు

తూర్పుగోదావరి జిల్లా : భూ సమస్యలపై జూన్‌ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహించనున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు తెలిపారు. వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూ పంపిణీకి సంబంధించి చట్టాల్లో చేసిన సవరణలు రద్దుచేయాలన్నారు.…

సీమాంధ్ర

బినామీ పేర్లతో బ్యాంకు నుంచి రూ. 1.83 కోట్లు స్వాహా

విజయనగరం జిల్లా : రామభద్రాపురంలోని స్టేట్‌బ్యాంక్‌లో బినామీ పేర్లతో రూ. 1.83 కోట్లు స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకు మేనేజర్‌ వారణాళి బాలకృష్ణపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కరీంనగర్

వడదెబ్బతో ఒకరు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో వడదెబ్బతో ఓ వ్యక్తి చెందాడు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో వడదెబ్బకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

తెలంగాణ

జూన్‌ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): త్వరలో రాష్రాన్ని నైరుతి పలుకరించనుంది. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు వెల్లడిరచారు.

జాతీయం

అభిషేక్‌ శుక్లాకు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

ఢల్లీి, జనంసాక్షి: స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ స్నేహితుడు అభిషేక్‌ శుక్లాకు న్యాయస్ధానం బెయిల్‌ మంజూరు చేసివది. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన శుక్లా సాయంతో పోలీసులు శ్రీశాంత్‌ సంబంధించిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. శుక్లాను నిన్న అరెస్టు చేయగా…

జాతీయం

సీబీఎస్‌ ఈ టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

ఢల్లీి, సీబీఎస్‌ఈ ఈ రోజు విడుదల చేసిన టెన్త్‌ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి నిలిచింది. 98.76 శాతం విదార్థులు ఉత్తీర్ణులవగా, బాలికల శాతం 98,94, బాలర ఉత్తీర్ణత శాతం 98.64 గా నమోదైంది. దేశంలో అత్యధికంగా చెన్నైలో ఉత్తీర్ణతా…