Friday, 6 November 2026

May 2013

జాతీయం

కేంద్ర ప్రభుత్వానికి ఢీల్లీహైకోర్టు నోటీసులు

ఢీల్లీ, జనంసాక్షి: ప్రభుత్వానికి ఢీల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢీల్లీ హైకోర్టు కేందానికి ఈ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ

మందుగుండు సామాగ్రి స్వాధీనం

ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి నుంచి పోలీసులు 70 డిటోనేటర్లు, 20 జిలెటెన్‌ స్టిక్స్‌, 12 బోరు తుపాకీలు, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి…

ఖమ్మం

బయ్యారం గనుల పరిశీలన

బయ్యారం : తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. బయ్యారంలో మహా ధర్నా కార్యక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా తెలంగాణ ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ సభ్యులు…

తెలంగాణ

బయ్యారం గనులను పరిశీలించిన తెదేపా నేతలు

బయ్యారం, జనంసాక్షి: తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో మహా ధర్నా కర్యాక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,…

జాతీయం

మమత అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు

కోల్‌కతా, జనంసాక్షి: పంచాయితీ ఎన్నికలు నిర్వహణ విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అప్పీల్‌ను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అప్పీలు చేసుకుంది. పంచాయితీ ఎన్నికలను జూలై 15లోగా మూడు దశలుగా నిర్వహించాలని,400 మంది…

సీమాంధ్ర

రైతు సంక్షేమమే ధ్యేయమన్న ఆనం రాంనారాయణరెడ్డి

పొదలకూరు, జనంసాక్షి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో డివిజన్‌స్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులకు…

జాతీయం

తగ్గిన ద్రవ్యోల్బణం

ముంబయి, ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం రేటు మూడున్నర ఏళ్ల దిగువకు పడిపోయింది. ఏప్రిల్‌ 2013 లో ద్రవ్యోల్బణ శాతం 4.89 గా నమోదైంది. హోల్‌సేల్‌ ప్రైన్‌ ఇండెక్స్‌ ఆధారంగా రూపొందించే ద్రవ్యోల్బణం రేటు 2012 ఏప్రిల్‌లో 7.50 ఉండేది.

కరీంనగర్

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

మానకొండూరు: విశాఖ ఉక్కు ప్లాంటుకు బయ్యారం గనుల తరలింపును నిరసిస్తూ మానకొండూరు మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను స్థానికి బస్టాండు వద్ద ప్రధాన రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకోను నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకరగా నినాదాలు చేశారు.…

జాతీయం

కోల్‌కతాలో ఉద్రిక్తంగా మారిన ర్యాలీ

కోల్‌కతా, జనంసాక్షి: కోల్‌కతాలో ఇటీవల చోటుచేసుకున్న చిట్‌ఫండ్‌ కుంభకోణం నేపథ్యంలో ఈ రోజు చిట్‌ఫండ్‌ సంస్థలకు వ్యతిరేకంగా డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొంటున్నవారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయగా ప్రదర్శన ఉద్రిక్తంగా…

ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి

లక్సెట్టిపేట: పట్టణంలో ఆంధ్రా కాలనీలో సోమవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సలీంఖాన్‌ (23) అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై షేక్‌ లతీష్‌ ఇచ్చిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం కాశీపేటకు చెందిన…