Friday, 6 November 2026

May 2013

జాతీయం

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

బెంగళూరు, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు ఫీల్డింగ్‌…

తెలంగాణ

ఇంటి ఆవరణలో మందగుండు సామాగ్రి స్వాధీనం

ఆశ్వారావుపేట, ఖమ్మం : దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో పోలీసులు మంగళవారం 70 డినోనేటర్లు, 20 జిలెటెన్‌ స్టిక్స్‌, 12 బోరు తుపాకీలు, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భగా ఇద్దరు వ్యక్తులను…

ఆదిలాబాద్

ఓటర్ల జాబితాలోని తప్పులకు బీఎల్‌ ఓలదే బాధ్యత

లక్సెట్టిపేట : ఓటర్ల బాబితాలో దొర్లిన తప్పులకు బూత్‌స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని మంచిర్యాల రాజశ్వ మండల అధికారి నర్సింగరావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని వైశ్య భవన్‌లో మంచిర్యాల , లక్సెట్టిపేట, దండేపల్లి, జెన్నారం మండలాల బూత్‌స్థాయి…

తెలంగాణ

అంధుల పాఠశాలలో జాతీయస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభించిన డీజీపీ రాజీవ్‌ త్రివేది

హైదరాబాద్‌, జనంసాక్షి: బేగంపేటలోని దేవ్‌నార్‌ అంధుల పాఠశాలలో జాతీయస్థాయి అంధుళ చెస్‌ పోటీలు ఈ రోజు ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 రాష్ట్రలకు చెందిన 150 మంది అంధ విధ్యార్థినీ విద్యార్థులతో పాటు…

జిల్లా వార్తలు

బయ్యారం గనుల తరలింపు జీవో రద్దుచేయాలి

కొత్తగూడ: బయ్యారం గనుల తరలింపు, జీవో రద్దును డిమాండ్‌ చేస్తూ ఈ రోజు తెరాస కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈసం సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణలోని ఖనిజ సంపద తెలంగాణ ప్రజల…

జాతీయం

చెన్నై క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

ఢిల్లీ, జనంసాక్షి: క్రికెట్‌ అభిమానులు నిరభ్యంతరంగా ఇవాళ్టి ఐపీఎల్‌ మ్యాచ్‌ను తమ నగరంలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో వీక్షించవచ్చు .వివాదంలో ఉన్న మూడు స్టాండులను మినహాయించి స్టేడియం వినియోగించుకోవచ్చని సుప్రీకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌కోసం ఇప్పటికే…

జిల్లా వార్తలు

పెళ్లికోసం ప్రియురాలి రాస్తారోకో

చిలుకూరు: మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామానికి చెందిన నెమ్మాది శిరీష, ఎపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శిరీష గత రెండు రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోమని అడుగుతున్నా అతను నిరాకరించారు.…

తెలంగాణ

కళంకిత మంత్రులను తొలగించాలి: శంకర్రావు

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్రంలో మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి  మంత్రులపై తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్‌ చేశారు. కళంకిత మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో సీఎం హస్తం ఉందని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసువేస్తానని…

తెలంగాణ

22న కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్ధాయి సదస్సు :బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ నిర్మాణం, భవిష్యత్‌ ఎన్నికలు లక్ష్యంగా ఈ నెల 22న విస్తృతస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సదస్సులో మండల, బ్లాక్‌, జిల్లా స్థాయి నేతలందకూ పాల్గొంటారని ఆయన ఆయన…

జాతీయం

షరీష్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రధాని

ఢీల్లీ, జనంసాక్షి: పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని నవాజ్‌ షరీష్‌ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ తిరస్కరించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని షరీష్‌ ఆహాన్వినించారు. ప్రధాని మన్మోహన్‌ ఆ కార్యక్రమానికి హాజరుకాదలచుకోక, తిరస్కరించారు.