తిరుపతిలో నరసింహయాదవ్ దీక్ష భగ్నం
తిరుపతి: తిరుపతిలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్ చేపట్టిన అమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను అణచివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిందని అరోపిస్తూ ఆయన మూడురోజులుగా అమరణ నిరాహారదీక్ష…






