Friday, 6 November 2026

June 2013

అంతర్జాతీయం

జేడీయూ భాజపాతో విడిపోవడం దురదృష్టకరం

సుష్మా స్వరాజ్‌ ఢిల్లీ : భాజపా, జేడీయూల మైత్రీబంధం విచ్ఛిన్నమవడం పట్ల భాజపా సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటన అని అమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాము జేడీయూతో బంధం కొనసాగించాలనుకున్నామని మరో…

జాతీయం

ఎన్టీయేతో మా పొత్తు ముగిసింది: శరద్‌యాదవ్‌

పాట్నా,(జనంసాక్షి): ఎన్టీయేతో తమ పొత్తు ముగిసిందని శరద్‌యాదవ్‌ పేర్కొన్నారు. బీహార్‌ భవిష్యత్‌ దృష్ట్యా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. వాజ్‌పేయి, అద్వానీ లాంటి నేతల మార్గదర్శనం నేడు లేదని శరద్‌యాదవ్‌ తెలిపారు. తాను ఎన్టీయో కన్వీనర్‌ పదవికి…

అంతర్జాతీయం

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి: వేసవి సెలవులు ముగియడం… ఆపై సెలవు దినం కావడంతో ఆదివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రద్దీ కొనసాగింది. దీంతో వీఐపీ దర్శనాలను రెండు గంటలపాటు అపివేసి ఉచిత…

అంతర్జాతీయం

వర్షం అంతరాయంతో ప్రారంభం కాని మ్యాచ్‌

కార్డిఫ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ అలస్యంగా ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన కివీన్‌ బౌలింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

సీమాంధ్ర

కొవ్వూరులో విలువైన బంగారం, నగదు అపహరణ

ఏలూరు,(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదలలో ఓ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఈ చోరీలో 25 కాసుల బంగారం, 7 వేల నగదు, ల్యాప్‌టాప్‌ను దొంగలు అపహరించినట్టు సమాచారం.

తెలంగాణ

హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు రావాలి:

లక్ష్మణ్‌ హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి మరి కొంత మంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు తయారు కావాల్సిన అవసరం ఉందని మాజీ టెస్టు బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. హెచ్‌సీఏ టోర్నీల్లో సత్తా చూపిన అటగాళ్లను హైదరాబాద్‌ క్రికెట్‌…

అంతర్జాతీయం

బీహార్‌ పరిణామాలకు మోడీ నియామకంలో తొందరపాటే కారణం

రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎల్‌కే అద్వానీ ఢిల్లీ : తాజా రాజకీయ పరిణామాలు చర్చించేందుకు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను అద్వానీ తన నివాసానికి అహ్వానించారు. బీహార్‌లో జేడీయూ వైదొలగడంపై మాట్లాడుతూ ఆయన ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు మోడీకి అప్పగించడంలో తొందరపాటే…

జాతీయం

రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన అద్వానీ

ఢిల్లీ,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌ కె అద్వానీ ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీ- జేడీయూ తెగతెంపుల వ్యవహారంపై అద్వానీ అసంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. ఎన్‌డీఎ చీలికకు మోడీ విషయంలో రాజ్‌నాథ్‌…

అంతర్జాతీయం

ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా సమర్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డీవై పాటిల్‌నుకలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. సభలో బల నిరూపణకు అవకాశమివ్వాలని గవర్నర్‌ డీవై పాటిల్‌ను కోరారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక…

అంతర్జాతీయం

కారు బాంబు పేలి 13మంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామికవాడ, భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం తదితర రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ…