Friday, 6 November 2026

June 2013

హైదరాబాద్

నిర్భంధంపై న్యాయస్థానంలో పిల్‌

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ సందర్బంగా రాజధానితోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్భంధంపై న్యాయస్ధానంలో పిల్‌ వేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నిర్వహించిన ఐకాస స్టీరింగ్‌ కమిటి భేటీలో నేతలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.…

హైదరాబాద్

బంద్‌ కారణంగా ఆర్టీసికి 6 కోట్ల నష్టం

హైదరాబాద్‌: తెరాస పిలుపునిచ్చిన తెలంగాణ బంద్‌ కారణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) రూ. 6 కోట్ల రాబడిని కోల్పోయింది. తెలంగాణలోని పలుచోట్ల జరిగిన ఆందోళనల్లో రెండు బస్సులు దహనంకాగా, మూడు బస్సులు ధ్వంసమయ్యాయి. ఇవిగాక ఆర్టీసీకి…

హైదరాబాద్

పెరిగిన పెట్రోల్‌ ధర

హైదరాబాద్‌: వాహనదారులకు మరోసారి పెట్రోదెబ్బ తగలింది. పెట్రోలు ధరను లీటరుకు 2 రూపాయలు పెంచూతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్‌ కాకుండా లీటర్‌ పెట్రోల్‌కు 2 రూపాయలు పెంచారు. వ్యాట్‌తో కలిపితే ధర మరింత పెరుగుతుంది. పెరిగిన…

అంతర్జాతీయం

క్వెట్టాలో బాంబు పేలుళ్ల: 11 మంది మృతి

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని క్వెట్టాలో మరోసారి రక్తమోడింది. వరుస జంట బాంబు పేలుళ్లలో 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికి తావ్ర గాయాలయ్యాయి. మృతుల్లో క్షతగాత్రుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

తెలంగాణ

కేసీఆర్‌తో భేటీ అయిన కేకే

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఆపార్టీ మరోనేత కే కేశవరావు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

జానారెడ్డిని కలిసిన ఆర్‌,కృష్ణయ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డిని బీసీ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య కలిశారు. పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి పత్రం సమర్పించారు. తగ్గిన 415 పంచాయితీలను బీసీలకు కేటాయించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బీసీలకు…

జాతీయం

విద్యుత్‌ షాక్‌తో నలుగురి మృతి

చెన్నై,(జనంసాక్షి): తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా తలి సమీపంలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగిలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారు వాహనంలో ప్రయాణిస్తుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను చెన్నై…

తెలంగాణ

తెరాస రాజకీయాలకు విద్యార్థులు బలి మోత్కుపల్లి

హైదరాబాద్‌ : తెరాస రాజకీయాలకు విద్యార్థులు బలవుతున్నారని తెదేపా సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ కోసం బలైన విద్యార్థుల ఉసురు తెరాసకు తగులుందన్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్మం ఉంటే పార్లమెంటును…

అంతర్జాతీయం

భారత్‌- పాక్‌ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

ఇంగ్లండ్‌,(జనంసాక్షి): ఛాంపియన్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. వర్షం కురియడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి పాకిస్థాన్‌ స్కోరు 50/1.12 ఓవర్లు పూర్తి అయ్యాయి.

తెలంగాణ

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు బస్సుల పునరుద్ధరణ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ, తెలంగాణ బంద్‌ నేపథ్యంలో నిలిపివేసిన బస్సు సర్వీసులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పునరుద్ధరించింది. నగరంలోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి శనివారం సాయంత్రం జిల్లాలకు బస్సు సర్సీసులు ప్రారంభమయ్యాయి.