శాసనసభ ప్రారంభం
హైదరాబాద్ : నాలుగోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.
హైదరాబాద్ : నాలుగోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.
రాజమండ్రి : ధవళేశ్వరం అనకట్ట నుంచి పశ్చిమ, మధ్య డెల్టాలకు ఇరిగేషన్ అధికారులు ఈరోజు సాగునీరు విడుదల చేశారు.
హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గస్‌పార్క్ వద్ద తెదేపా చేపట్టిన ఆందోళన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వందరోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు…
తెలంగాణను చుట్టుముట్టిన పోలీసులు పది వేల మందికిపైగా పోరుబిడ్డల అరెస్టులు, బైండోవర్లు వందలాదిగా చెక్‌పోస్టులు.. వేలకు వేలు పోలీసులు వెనక్కు తగ్గని తెలంగాణవాదులు చలో అసెంబ్లీకి సన్నద్ధం హైదరాబాద్, మే 12 (జనంసాక్షి) : తెలంగాణ పది జిల్లాల్లో…
ఇవ్వకపోతే చెప్పలేం, మా చేతిలో ఉండదు పార్టీలో తీర్మానం చేసిన బాబు అసెంబ్లీలో ఎందుకు నోరు విప్పరు చలో అసెంబ్లీ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత ‘జనంసాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కోదండరామ్ హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి)…
బైక్ ర్యాలీపై పోలీసు దమనకాండ పేలుతున్న టియర్ గ్యాస్ హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి) : సీమాంధ్ర సర్కారు నిర్బంధాలపై ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన ప్రభుత్వం పది జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీస్…
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం సీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి) : చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి లేదని, ఈ కార్యక్రమం ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్…
ఓయూ కీలకపాత్ర పోషిస్తుంది టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి తెలంగాణ సాధన కోసం చలో అసెంబ్లీ కార్యక్రమానికి విద్యార్థులు ఉప్పెనలా తరలిరావాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం నిర్వహిస్తున్న…
చలో అసెంబ్లీలో పాల్గొనండి అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఈ ప్రాంత జర్నలిస్టులు ఉన్నారని, ప్రజల ఆకాంక్షలను రిపోర్ట్ చేయడంతో పాటు ఉద్యమంలోనూ భాగస్వాములు కావాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు.…
హైదరాబాద్: రాష్ట్రంతో ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.