Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

సభాపతికి తెదేపా లేఖ

హైదరాబాద్‌ : ప్రతిపక్షాలను అగౌరవ పరుస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపతికి లేఖ రాసింది. గత మూడేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ 13 అంశాలను లేఖలో పేర్కొంది.

జాతీయం

రెవెన్యూ, ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తాం: చిదంబరం

ఢల్లీి : గత 9నెలలుగా తీసుకున్న చర్యలు వల్ల ఇప్పుడు ఫలితాలు అందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధిరేటు  పెంచడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆర్థిక…

తెలంగాణ

ఓయూలో అరాచకం సృష్టిస్తున్న పోలీసుల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసులు అరిచకం సృష్టిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం బయటకు తెలియకుండా ప్రత్యక్షప్రసారాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న వార్తా చానల్లకు చెందిన ఓఎఫ్‌సీ కేబుల్స్‌ను పోలీసులు కట్‌ చేశారు.…

ఎడిట్ పేజీ

కరపత్రం నిర్బంధంతో ఉద్యమాన్ని అణచగలరా?

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్యమ పోరాట రూపానికి అనుమతివ్వకుండా బైండోవర్‌ బెదిరింపులు అరెస్టులతో ఉద్యమ కారులపై అమలు చేస్తున్న పోలీసు నిర్బంధాన్ని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది.…

ఎడిట్ పేజీ

2జి కుంభకోణం – మీడియా ద్రోహం

మర్యాదస్తులకి ఈ అవమానం ఎంటని మధ్యతరగతీ, మీడియా బాధపడు తు న్నాయి. అనిల్‌ అంబానీ, వేణుగోపాల్‌ధూత్‌ వం టి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఈ కుంభకోణం లో ప్రత్యక్ష పరోక్ష సంభందమున్నప్పటికీ చట్టం వాళ్ల జోలికి పోదు. కనీసం…

ఎడిట్ పేజీ

ఛత్తీస్‌గడ్‌ పెట్టుబడులు-అభివృద్ధి బూటకం

గత పది సంవత్సరాలుగా మండేర్‌ (రాయ్‌పూర్‌) అకల్‌తరా(జాంజ్‌గిరి)లోని సిపిఐ కింద ఉన్న సిమెంట్‌ కంపెనీలు మూతపడ్డాయి. కేంద్రం వాటిని ఇప్పుడు అమ్మివేయాలని చూస్తున్నది. ఈ మూతపడ్డ కంపెనీలు తిరిగి తెరుచుకునేలా తగిన నిధులను సమకూర్చి, వీధినపడ్డ కార్మికులకను ఆదుకోవాచ్చు…

ఎడిట్ పేజీ

అసెంబ్లీ లేనప్పుడు గోడలకు చెప్పుకోవాలా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కాకుండా సమావేశాలు పూర్తయ్యాక నిర్వహించుకోండి అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చాడు. శాంతియుతంగా చేపట్టబోయే…

జాతీయం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని ప్రభావం వల్ల రాగల 24గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని…

తెలంగాణ

అసెంబ్లీ అరగంట వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో నాలుగోరోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పలు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలు తిరస్కరించాడు. దీంతో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియాన్ని ముట్టడించారు. దీంతో స్పీకర్‌ సభను…