Thursday, 5 November 2026

June 2013

వార్తలు

‘ఛల్లో అసెంబ్లీ’ నిర్వహించి తీరుతాం : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టిన ఈనెల 14న తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస నేత శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఛలో అసెంబ్లీ విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో ఆయన హైదరాబాద్‌లో…

వార్తలు

సీపీని కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ఛలో అసెంబ్లీ నేపధ్యంతో ముందస్తు అరెస్టులను నిలిపివేయాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ అనురాగ్‌ శర్మను కలిశారు. రాజకీయ ఐకాస ఇచ్చిన ఛలోఅసెంబ్లీ కార్యక్రమానికి రెండు రోజుల ముందే తమ నాయకులను కార్యక్తలను అక్రమ…

వార్తలు

న్యామమూర్తులను మర్యాద పూర్వకంగా కలిసిన లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌: సీబీఐ నుంచి రిలీవ్‌ అయిన లక్ష్మీనారాయణ పలువురు న్యాయముర్తులను మర్యాద పూర్వకంగా కలిశారు. నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి శ్యాంప్రసాద్‌, సీబీఐ కోర్టు న్యాయమూర్తులు దుర్గా ప్రసాద్‌ రావు. పుల్లయ్య, రమేష్‌ నాయుడు తదితరులు కలిశారు.…

జిల్లా వార్తలు

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరికి గాయాలు

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ సమీపంలో ఎంఎస్‌ మక్తాలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో  ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

వార్తలు

రాగల 48గంటల్లో భారీ వర్ష సూచన

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర తీరం వెంబడి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో నైరుతీ రుతుపవనాలు…

వార్తలు

స్వపక్ష శాసనసభ్యుల తీరుపై చంద్రబాబు అసహనం

హైదరాబాద్‌: అసెంబ్లీలో స్వపక్ష శాసన సభ్యుల తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే తగు రీతిలో  పోరాడడం లేదంటూ ఆయన నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల…

తెలంగాణ

సీఎం రక్షకుడు కాదు.. భక్షకుడు: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టుల పర్వంపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా. శ్రవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాజ్యాంగ రక్షకుడు…

జాతీయం

బొగ్గు స్కాం కేసులో సీబీఐ ముందడుగు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశంలో సంచలనం సృష్టింస్తున్న బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ముందడుగు వేసింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను విచారించేందుకు సీబీఐకి కేంద్రం అనుమతి ఇచ్చింది.

సీమాంధ్ర

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి,(జనంసాక్షి): విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియడంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తగ్గింది. 12 కంపార్ట్‌మెట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దక్శనానికి 2 గంటల…