Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

ఆకాశం నుంచి వ్యక్తిపై పడిన ఆరడుగుల పరికరం

గుంటూరు : తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఆకాశం నుంచి ఓ వ్యక్తిపై అరడుగుల పరికరం పడిరది. దీన్ని గ్రామస్థులు స్థానిక తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ పరికరాన్ని రక్షణ విభాగం పరిశీలనకు పంపిస్తామని తహసీల్దార్‌ చెప్పారు.

తెలంగాణ

ప్రజా సమస్యలపై పోరాటంలో టీడీపీ విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను…

తెలంగాణ

శాసనసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి తెలంగాణపై తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. రైతు…

తెలంగాణ

ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : తెరాస

హైదరాబాద్‌ : ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అర్హులైన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలను సభలో లేవనెత్తుతామని తెలిపారు. నల్గొండ జిల్లా తెరాస…

జాతీయం

కోలుకుంటున్న రూపాయి

ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనానికి ఎట్టకేలకు ఈవాళ బ్రేక్‌ పడింది. బుధవారం ఉదయం 20 పైసలు లాభంతో రూపాయి ప్రారంభమైంది. ప్రస్తుతం 14 పైసల లాభంతో 58 రూపాయల 25 పైసల వద్ద ట్రేడవుతుంది. ఇతర ఆసియా కరెన్సీలు లాభపడటంతో…

స్పొర్ట్స్

కివీస్‌తో మ్యాచ్‌కూ క్లార్క్‌ దూరం

ముంబై, జూన్‌ 11 (జనంసాక్షి) : రితీ స్పోర్ట్స్‌ కంపెనీ వివాదంపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తొలిసారిగా స్పందించింది. ధోనీకి చెందినట్టుగా భావిస్తోన్న ఈ సంస్థకు సంబంధించి అతన్ని ప్రశ్నించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని…

స్పొర్ట్స్

కివీస్‌తో మ్యాచ్‌కూ క్లార్క్‌ దూరం

బర్మింగ్‌హామ్‌, జూన్‌ 11 (జనంసాక్షి) : ఛాంపియన్స్‌ ట్రోఫీని పరాజయంతో ఆరంభించిన ఆస్టేల్రియాకు జట్టును ఇంకా గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కెప్టెన్‌ మైకేల్‌క్లార్క్‌ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. గాయం కారణంగా ఇంగ్లాండ్‌పై ఆడని క్లార్క్‌ పూర్తి…

తెలంగాణ

లక్ష్మీనారాయణ బదిలీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ కలెక్టర్‌గా లక్ష్మీనారాయణను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అంశం హైకోర్టుకు వస్తుందా… రాదా అనే విషయాన్ని తెలపాలని న్యాయస్థానం పిటిషన్‌ను సూచించింది. వారంలోగా సప్లిమెంటరీ పిటిషన్‌ను…

స్పొర్ట్స్

సెమీస్‌లో భారత్‌

       వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం లండన్‌, (జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫిలో భారత జట్టు సెమిస్‌ ఫైనల్‌కు చేరుకుంది. వెస్టిండిస్‌తోజరిగిన ఒవరాల్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం…

తెలంగాణ

మరోసారి వాయిదా పడ్డ శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు తెలంగాణపై తీర్మాణం చేయాలని స్పీకర్‌…