Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

మల్లన్న సేవలో సినీ నటుడు అల్లరి నరేశ్‌

శ్రీశైలం, కర్నూలు : సినీ నటుడు అల్లరి నరేశ్‌ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన నరేశ్‌ అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేశ్‌తో ఫోటోలు దిగేందుకు పలువురు భక్తులు పోటీపడ్డారు.

తెలంగాణ

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలోనూ అన్యాయమే

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం మెండిచేయి చూపించిందని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు అన్నారు. వడగండ్ల వాన, అకాల వర్షాల కారణంగా ఆరేళ్లుగా నష్టపోతున్న తెలంగాణ రైతులపై సీమాంధ్ర ప్రభుత్వం విపక్ష చూపుతుందని ఆరోపించారు.…

సీమాంధ్ర

శ్రీశైలం దేవస్థానంలో విద్యుదాఘాతం.. ఉద్యోగికి తీవ్రగాయాలు

శ్రీశైలం, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో విద్యుదాఘాతంతో ఒప్పంద ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. సర్వర్‌ ఉద్యోగి మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రున్ని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

తెలంగాణ

ఉద్యమాన్ని అణచివేయాలని సీఎం చూస్తున్నారు: కడియం

కాశీబుగ్గ, వరంగల్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందస్తు అరెస్టులకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని తెరాస నేత కడియం శ్రీహరి అరోపించారు. హన్మకొండలోని తెరాస జిల్లా కార్యాలయంలో కడియం మీడియాతో మాట్లాడారు. సీఎం నల్ల చట్టాలను అమలు…

తెలంగాణ

చంద్రబాబుది శిఖండి పాత్ర : కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీలో చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లో అభివర్ణించారు. తెలంగాణపై తీర్మాణం కోసం పట్టుబడుతుంటే బయ్యారం అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారన్నారు. గిరిజనులపై టీడీపీకి ప్రేమే ఉంటే పోలవరం విషయంలో ఎందుకు…

తెలంగాణ

అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : తెరాస అధినేత కేసీఆర్‌ ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను అదేశించింది.

తెలంగాణ

తెరాస ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు ఈ ఉదయం భైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి…

తెలంగాణ

చంద్రబాబుతో ఎమ్మెల్యే జేసి దివాకర్‌ రెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీని అధికార పక్షం నడిపించే రోజులు పోయాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జేసి దివాకర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ… ఇప్పుడున్న…

తెలంగాణ

సీబీఐ జేడీని కొనసాగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ జేడీ కొనసాగింపు అంశం తమ పరిధిలోకి వస్తుందా? లేదా? అన్నదానిపై అఫిడవిట్‌ను హైకోర్టు…